Highest tea party: ఎక్కడా లేనట్టు ఎవరెస్ట్‌పై టీ పార్టీ..అయితేనేం రికార్డ్‌.. అట్లుంటది మనతోని..

మ‌నం టీ తాగాలంటే ఏదైనా ద‌గ్గర్లోని హోట‌ల్‌కు వెళ్తాం..పలానా చోట మంచి చాయ్ దొరుకుతుంది అంటే..ఓ రెండు, మూడు కిలోమీట‌ర్లయినా వెళ్లి తాగొస్తాం. కానీ వీళ్లు వెరీవెరీ స్పెష‌ల్‌..ఎందుకంటే ఏకంగా ఎవరెస్ట్‌పైనే టీ పార్టీ పెట్టుకున్నారు.

Highest tea party: ఎక్కడా లేనట్టు ఎవరెస్ట్‌పై టీ పార్టీ..అయితేనేం రికార్డ్‌.. అట్లుంటది మనతోని..

|

Updated on: May 13, 2022 | 10:01 PM


మ‌నం టీ తాగాలంటే ఏదైనా ద‌గ్గర్లోని హోట‌ల్‌కు వెళ్తాం..పలానా చోట మంచి చాయ్ దొరుకుతుంది అంటే..ఓ రెండు, మూడు కిలోమీట‌ర్లయినా వెళ్లి తాగొస్తాం. కానీ వీళ్లు వెరీవెరీ స్పెష‌ల్‌..ఎందుకంటే ఏకంగా ఎవరెస్ట్‌పైనే టీ పార్టీ పెట్టుకున్నారు. దాంతో గిన్నిస్‌ రికార్డ్‌లో చోటుసంపాదించారు. వారు ఎవరో కాదు..అథ్లెట్‌, ప‌ర్వతారోహ‌కుడు అయిన ఆండ్రూ హ్యూస్.. త‌న స‌హ‌చ‌రుల‌తో క‌లిసి ఈ అద్భుత‌మైన ఫీట్‌ను సాధించారు.వాషింగ్టన్‌లోని సీటెల్‌కు చెందిన అథ్లెట్ ఆండ్రూ హ్యూస్, తన సహచరులతో కలిసి మే 5, 2021న ఎవరెస్ట్‌ను అధిరోహించాడు. క్యాంప్-2లో సముద్ర మట్టానికి 21, 312 అడుగుల ఎత్తున టీ పార్టీ చేసుకున్నారు. కప్పుల్లో… చిక్కటి, కమ్మటి.. వేడి వేడి టీ పోసుకొని… సిప్ చేస్తూ… కురుస్తున్న మంచును బాగా ఎంజాయ్ చేశారు. గతేడాది నిర్వహించిన ఈ పార్టీని ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన టీ పార్టీగా గిన్నిస్‌ బుక్ గుర్తించింది. వార్తపాతదే కానీ, ఇంటర్‌నెట్‌లో వైరల్‌ వుతూనే ఉంది. అలాంటి చోట టీ తాగడం భలే అనుభూతి కదా బాస్‌ అంటూ నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..

Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!

Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Follow us
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ