Putin Video:వెలుగులోకి పుతిన్ హెల్త్ సీక్రెట్ & వయస్సు.! బట్టబయలు అయిన పుతిన్ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్..(వీడియో)
కొంతమందికి వయస్సు ఎంత పెరిగిన ఎంతో ఫిట్‌గా కనిపిస్తుంటారు. అలాంటి వారిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేరు అగ్రస్థానంలో ఉంటుంది. ఆయన వయస్సు 69 సంవత్సరాలు. కానీ ఆయన దినచర్య యవ్వనంలా కఠినంగా, సూటిగా ఉంటుంది.
కొంతమందికి వయస్సు ఎంత పెరిగిన ఎంతో ఫిట్‌గా కనిపిస్తుంటారు. అలాంటి వారిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేరు అగ్రస్థానంలో ఉంటుంది. ఆయన వయస్సు 69 సంవత్సరాలు. కానీ ఆయన దినచర్య యవ్వనంలా కఠినంగా, సూటిగా ఉంటుంది. రష్యాను తన చేతుల్లోకి తీసుకున్న వ్లాదిమిర్ పుతిన్ తన కఠినమైన కోపానికి ప్రసిద్ది చెందారు. అతడి జీవితం గురించి తక్కువ మందికి తెలుసు.! అయితే ఉక్రెయిన్‌పై దూకుడుగా ప్రవర్తిస్తున్న పుతిన్ గురించి కొన్ని షాకింగ్ విషయాలు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో KGBలో పనిచేసిన పుతిన్ తన ఫిట్‌నెస్‌పై ఎక్కువగా ఫోకస్ చేస్తాడని తెలుస్తోంది. అంతేకాదు.. పుతిన్ అర్థరాత్రి వరకు పని చేసి, ఉదయం అల్పాహారం మధ్యాహ్నం సమయంలో తీసుకుంటాడని తెలుస్తోంది. అల్పాహారం కోసం పుతిన్ పెద్ద ఆమ్లెట్ లేదా గంజిని తింటాడు. దీనితో పాటు కాటేజ్ చీజ్ పిట్ట గుడ్లు కూడా వడ్డిస్తారు. పుతిన్ బీట్‌రూట్, గుర్రపుముల్లంగి రసాన్ని తాగుతాడని, ఇది ప్రసిద్ధ రష్యన్ మత నాయకుడి పొలం నుండి వస్తుందంట. తిన్న తర్వాత కాఫీ తాగిన తర్వాత పుతిన్ 2 గంటలు ఈత కొడతాడని ఈ సమయంలో అతను ఏదో ఆలోచిస్తూ ఉంటాడని తెలుస్తోంది. ఇక పుతిన్‌కు జంతవులను వేటాడటం అంటే ఎంతో ఇష్టం. ఇక పుతిన్‌కు గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ పెద్దగానే ఉంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..
Alia Bhatt: చీరకట్టులో సీతమ్మ.. అమ్మడి అందాలు అదుర్స్.. అలియా లేటెస్ట్ ఫోటోస్..
Anasuya Bharadwaj: రంగమ్మ అత్తలో మరో కోణం.. బట్టబయలు అవుతున్న అనసూయ నటవిశ్వరూపం.. (ఫొటోస్)
anupama parameswaran: చూసిన తనివి తీరని చీరకట్టులో అనుపమ అందాల ఒంపు సొంపులు..(ఫొటోస్)
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

