Indian Rope Trick: ద గ్రేట్‌ ఇండియన్‌ రోప్‌ ట్రిక్‌ వెనక మర్మమేంటి..?? వీడియో

Indian Rope Trick: ద గ్రేట్‌ ఇండియన్‌ రోప్‌ ట్రిక్‌ వెనక మర్మమేంటి..?? వీడియో

Phani CH

|

Updated on: Sep 12, 2021 | 9:52 AM

పురాతన కాలంలో మన దేశంలో మాంత్రికులు చేసే ప్రదర్శనలలో ద గ్రేట్‌ ఇండియన్‌ రోప్‌ ట్రిక్‌ ఒకటి. బుర్ర ఎంత బద్ధలుకొట్టుకున్నా ఈ ట్రిక్‌ వెనక రహస్యం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు.



పురాతన కాలంలో మన దేశంలో మాంత్రికులు చేసే ప్రదర్శనలలో ద గ్రేట్‌ ఇండియన్‌ రోప్‌ ట్రిక్‌ ఒకటి. బుర్ర ఎంత బద్ధలుకొట్టుకున్నా ఈ ట్రిక్‌ వెనక రహస్యం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. 19వ శతాబ్దం మ్యాజిక్‌ షోలలో ఈ ట్రిక్‌ను ప్రదర్శించేవారు. ప్రపంచంలోని గ్రేటెస్ట్‌ ఇల్యూజన్‌గా కూడా దీన్ని అభివర్ణించారు. ఇంతకీ ఈ ట్రిక్‌ ఏంటంటే, బుట్టలోనో లేక బట్టల చాటునో ఉన్న ఒక తాడుని మాంత్రికుడు ఓ కర్రలా గాల్లో నిలబెడతాడు. దాని పైకి ఒక పిల్లవాడు చెట్టెక్కినట్టు ఎక్కుతాడు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: నిర్మల్‌లో మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ను ఢీకొట్టిన లారీ.. ఎగిసిపడ్డ భగీరథ నీరు.. వీడియో

ఏదారి లేక గోదారిలో దూకిన వానరాలు.!! నెటిజన్స్‌ కన్నీరు.. వీడియో