Ganesh Birth Place: దేవభూమిలో వినాయక జన్మరహస్యం.. లైవ్ వీడియో

Ganesh Birth Place: దేవభూమిలో వినాయక జన్మరహస్యం.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Sep 12, 2021 | 10:26 AM

గణేశుడికి జన్మభూమి ఎక్కడ ఉంది..?? పార్వతి దేవి పసుపు ముద్దకు ప్రాణం పోసింది ఎక్కడ ..?? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలి అంటే మనం దేవ భూమికి వెళ్ళాలి.. వందల కిలో మీటర్లు ప్రయాణించి ఉత్తరాఖండ్‌కి వెళ్ళాలి..