నిర్మల్‌లో మిషన్ భగీరథ పైప్‌లైన్‌ను ఢీకొట్టిన లారీ.. ఎగిసిపడ్డ భగీరథ నీరు.. వీడియో
ఉన్నట్టుండి నడిరోడ్డుపై వాటర్ ఫౌంటెన్ ఏర్పడితే ఎలా ఉంటుంది..చూసి ఎంజాయ్ చేసేందుకు బాగానే ఉంటుంది..కానీ, నడిరోడ్డుపై వాటర్ ఫాల్ ఎలా వస్తుందనే కదా మీ సందేహం..
ఉన్నట్టుండి నడిరోడ్డుపై వాటర్ ఫౌంటెన్ ఏర్పడితే ఎలా ఉంటుంది..చూసి ఎంజాయ్ చేసేందుకు బాగానే ఉంటుంది..కానీ, నడిరోడ్డుపై వాటర్ ఫాల్ ఎలా వస్తుందనే కదా మీ సందేహం..కానీ, నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇదే జరిగింది…హఠాత్తుగా ఏర్పడ్డ వాటర్ ఫాల్‌తో జనం అవస్థలు పడ్డారు..అదేలాగో మీరే చూడండి.. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈద్గా చౌరస్తా వద్ద మిషన్ భగీరత పైపును లారీ ఢీకొట్టింది. దీంతో పైపు పగిలిపోయి భగీరథ నీరు వృథాగా పోయింది. మిషన్ భగీరథ పైప్ వద్ద ఓ లారీ నిలిపి ఉంచడంతో బైంసా నుంచి వస్తున్న టిప్పర్ లారీని వెనుకనుండి ఢీకొట్టింది.
మరిన్ని ఇక్కడ చూడండి: ఏదారి లేక గోదారిలో దూకిన వానరాలు.!! నెటిజన్స్ కన్నీరు.. వీడియో
Sprouts: రోజూ ఉదయాన్నే మొలకెత్తిన విత్తనాలు.. బరువు తగ్గేందుకు పక్కా ఫుడ్..! వీడియో
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

