Sprouts: రోజూ ఉదయాన్నే మొలకెత్తిన విత్తనాలు.. బరువు తగ్గేందుకు పక్కా ఫుడ్..! వీడియో
ప్రతిరోజూ ఉదయాన్నే ఆయిల్ ఫుడ్ కంటే.. ఆరోగ్యమైన ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. ప్రస్తుత పరిస్థితులలో పోషక విలువులు ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
ప్రతిరోజూ ఉదయాన్నే ఆయిల్ ఫుడ్ కంటే.. ఆరోగ్యమైన ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. ప్రస్తుత పరిస్థితులలో పోషక విలువులు ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. రోజూ ఉదయాన్నే ఇడ్లి, దోశ, ఉప్మా వంటి పిండి పదార్థాలున్న టిఫిన్లు తీసుకుంటుంటారు. అయితే రోజూ ఉదయాన్నే మొలకలను, పండ్లను తీసుకోవడం వలన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలుంటాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో మొలకెత్తిన విత్తనాలు సహయపడతాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో పుష్కలంగా ఉండే ఎంజైమ్‌లు జీర్ణవ్యవస్థను మెరుగుపడచడమే కాకుండా.. బరువు తగ్గించడంలోనూ సహయపడతాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Sonu Sood: దుర్గమ్మ తల్లిని దర్శించుకున్న సోనూ సూద్.! వీడియో
Sourav Ganguly: సౌరవ్ గంగూలీ బయోపిక్‌కు రంగం సిద్దం.. వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

