Sonu Sood: దుర్గమ్మ తల్లిని దర్శించుకున్న సోనూ సూద్.! వీడియో

Sonu Sood: దుర్గమ్మ తల్లిని దర్శించుకున్న సోనూ సూద్.! వీడియో

Phani CH

|

Updated on: Sep 12, 2021 | 9:45 AM

ప్రముఖ నటుడు, రియల్‌ హీరో సోనూసూద్ సోనూ సూద్.. బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించారు. సోనూ సూద్‌కు ఆలయ నిర్వహకులు స్వాగతం పలికారు.

ప్రముఖ నటుడు, రియల్‌ హీరో సోనూసూద్ సోనూ సూద్.. బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించారు. సోనూ సూద్‌కు ఆలయ నిర్వహకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సోనూ సూద్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితుల నుంచి తీర్థప్రసాదాలను స్వీకరించారు. సోనూ సూద్ రాకతో బెజవాడలో సందడి వాతావరణం కనిపించింది. ఆయన ఎక్కడికి వెళ్లినా వందల సంఖ్యలో అభిమానులు చుట్టుముట్టడంతో కోలాహలం నెలకొంది. రియల్ హీరో అంటూ అభిమానులు నినాదాలతో హోరెత్తించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Sourav Ganguly: సౌరవ్ గంగూలీ బయోపిక్‌కు రంగం సిద్దం.. వీడియో

Mercedes Benz: టెస్లాకు పోటీగా మరో సరికొత్త ఎలక్ట్రిక్‌ కారు.. ఒక్కసారి చార్జింగ్‌తో..!! వీడియో