Mercedes Benz: టెస్లాకు పోటీగా మరో సరికొత్త ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి చార్జింగ్‌తో..!! వీడియో
ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. వివిధ వాహనాల తయారీ కంపెనీలు కూడా ఈవీ వాహనాలను తయారు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. వివిధ వాహనాల తయారీ కంపెనీలు కూడా ఈవీ వాహనాలను తయారు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇక ఎలక్ట్రిక్ వాహన విభాగంలో పేరున్న టెస్లాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ అంతాఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో టెస్లా సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ, రికార్డు సృష్టిస్తోంది టెస్లా. ఎలక్ట్రిక్ వాహన రంగంలో టెస్లాకు పోటీగా ఇప్పటికే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు సిద్ధమైయ్యాయి. తాజాగా జర్మనీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఆటో మొబిలీటీ షోలో ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడిజ్ బెంజ్ తన కంపెనీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి: West Godavari: టీ కొట్టు వ్యక్తికి రూ. 21కోట్ల కరెంట్ బిల్లు.. వీడియో
S. P. Balasubrahmanyam: దుబాయ్ షేక్ నోట బాలసుబ్రహ్మణ్యం పాట.. వీడియో
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

