West Godavari: టీ కొట్టు వ్యక్తికి రూ. 21కోట్ల కరెంట్ బిల్లు.. వీడియో
సాధారణంగా కరెంట్ బిల్లు వందల్లో లేకపోతే వేలల్లో వస్తుంది. అయితే అప్పుడప్పుడు లక్షల్లో కరెంటు బిల్లు వచ్చిన సంఘటనలు కూడా ఇటీవల వెలుగులోకి వచ్చాయి.
సాధారణంగా కరెంట్ బిల్లు వందల్లో లేకపోతే వేలల్లో వస్తుంది. అయితే అప్పుడప్పుడు లక్షల్లో కరెంటు బిల్లు వచ్చిన సంఘటనలు కూడా ఇటీవల వెలుగులోకి వచ్చాయి. కానీ ఓ సామాన్య హోటల్ యజమానికి కోట్లలో కరెంట్ బిల్లు రావడం ఎప్పుడైనా చూశారా…? అవును మీరు విన్నది నిజమే..! ఇంతకీ ఆ కోటీ కరెంట్ బిల్లు కథ ఏంటో మీరే చూడండి. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. శ్రీ సాయి నాగమణి హోటల్‌కు ఏకంగా 21 కోట్ల 48 లక్షల 62 వేల 224 రూపాయల కరెంట్ బిల్లు రావడంతో ఒక్కసారిగా షాక్ గురయ్యాడు హోటల్ యజమాని. దీంతో ఆ హోటల్ యజమాని ఏం చేయాలో అర్థంకాక ఒక్కసారిగా అయోమయంకు గురఅయ్యాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: S. P. Balasubrahmanyam: దుబాయ్ షేక్ నోట బాలసుబ్రహ్మణ్యం పాట.. వీడియో
Viral Video: తాబేళ్లు పరిగెత్తడం మీరెప్పుడైనా చూశారా.?? ఫిదా అవుతున్న నెటిజన్లు.. వీడియో
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

