Viral Video: తాబేళ్లు పరిగెత్తడం మీరెప్పుడైనా చూశారా.?? ఫిదా అవుతున్న నెటిజన్లు.. వీడియో
చిన్నతనంలో కుందేలు-తాబేల పరుగు పందెం కథ వినే ఉంటారు. అందులో తాబేలు నెమ్మదిగా రేసులో కుందేలును ఎలా ఓడించిందో.? చదివే ఉంటారు.
చిన్నతనంలో కుందేలు-తాబేల పరుగు పందెం కథ వినే ఉంటారు. అందులో తాబేలు నెమ్మదిగా రేసులో కుందేలును ఎలా ఓడించిందో.? చదివే ఉంటారు. అయితే ఇందుకు భిన్నంగా ఇప్పుడో వీడియో సోషల్‌మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఓ తాబేళ్ల గుంపు వేగంగా పరుగులు పెడుతున్న వీడియో.. నెటిజన్స్‌ను ఫిదా చేస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: లైవ్ మ్యాచ్‌లో ప్లేయర్లను ఆటపట్టించిన కుక్క.. బంతిని నోట పట్టుకొని పరుగులు పెట్టించింది.. గమ్మత్తైన వీడియో..
Viral Video: పామును పామే వేటాడటం ఎప్పుడైన చూశారా..! వీడియో చూస్తే జడుసుకుంటారు..
వైరల్ వీడియోలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

