ఏదారి లేక గోదారిలో దూకిన వానరాలు.!! నెటిజన్స్ కన్నీరు.. వీడియో
గత్యంతరం లేక గోదావరి నదిలో దూకి కోతులు ఆత్మహత్య చేసుకున్నాయి. గోదావరి తీర సరిహద్దు జిల్లాల రైతులు, స్థానికుల ఆగ్రహానికి వందల సంఖ్యలో కోతులు బలయ్యాయి.
గత్యంతరం లేక గోదావరి నదిలో దూకి కోతులు ఆత్మహత్య చేసుకున్నాయి. గోదావరి తీర సరిహద్దు జిల్లాల రైతులు, స్థానికుల ఆగ్రహానికి వందల సంఖ్యలో కోతులు బలయ్యాయి. ఎటు వెళ్లాలో తెలియక మూకుమ్మడిగా గోదావరిలోకి దూకేశాయి…ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిర్మల్ జిల్లా మామడ మండలంలోని కమల్ కోట్ సమీపంలోని గోదావరి నదిపై ఈ ఘటన చోటు చేసుకుంది. గోదావరి నదిపై నిజామాబాద్, నిర్మల్ జిల్లాను కలుపుతూ కమల్ కోట్ వద్ద బ్రిడ్జి నిర్మించారు. ఈ బ్రిడ్జి మీదుగానే నిర్మల్ నుండి వందల సంఖ్యలో కోతులు నది దాటి నిజామాబాద్ జిల్లాలోని గుమ్మిర్యాల్ గ్రామానికి చేరుతున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:Ganesh Chaturthi: వినాయకుడిని నిమజ్జనం ఎందుకు చేస్తారు..? విశేషం ఏమిటంటే..!
Sprouts: రోజూ ఉదయాన్నే మొలకెత్తిన విత్తనాలు.. బరువు తగ్గేందుకు పక్కా ఫుడ్..! వీడియో
Sonu Sood: దుర్గమ్మ తల్లిని దర్శించుకున్న సోనూ సూద్.! వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

