ఆడ తోడు కోసం.. రంగులు మార్చే రకం ఇది !!
దక్షిణ భారతంలో మాత్రమే అరుదుగా కనిపించే రాచతొండ గురువారం వనపర్తి శివారు తిరుమలయ్యగుట్టపై ప్రత్యక్షమైంది. దీని అసలు పేరు సామ్మోఫిలస్ డోర్సాలిస్ పిలుస్తారు అని డాక్టర్ సదాశివయ్య చెప్పారు. వీటిలో ఒక ప్రత్యేకమైన గుణం ఉంది.. మగతొండలు ఆడ తొండాలను ఆకర్షించటానికై వాటి యొక్క శరీర రంగును నారింజ రంగు
దక్షిణ భారతంలో మాత్రమే అరుదుగా కనిపించే రాచతొండ గురువారం వనపర్తి శివారు తిరుమలయ్యగుట్టపై ప్రత్యక్షమైంది. దీని అసలు పేరు సామ్మోఫిలస్ డోర్సాలిస్ పిలుస్తారు అని డాక్టర్ సదాశివయ్య చెప్పారు. వీటిలో ఒక ప్రత్యేకమైన గుణం ఉంది.. మగతొండలు ఆడ తొండాలను ఆకర్షించటానికై వాటి యొక్క శరీర రంగును నారింజ రంగు మరియు నలుపు రంగుల్లోకి మార్చుకుంటాయట. ఈ తొండాలు కొండలు లేదా రాళ్ళ పైకి ఎక్కి వాటి తలను కిందకి పైకి ఊపి ఆడతోండలను ఆకర్షించేలా చేస్తాయట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శరీరంపై 800 టాటూలు !! ఉద్యోగం దొరకడం లేదని !!
మహిళను ఈడ్చుకెళ్లిపోయిన ఆటో !! ఏం జరిగిందంటే ??
నిమిషాల్లో గోడ కట్టేసిన కార్మికులు !! వారి టెక్నిక్‌కి నెటిజన్లు ఫిదా
RC16: ముక్కాలను మించేలా.. చెర్రీ కోసం మైండ్ బ్లాక్ అయ్యే సాంగ్స్
Roshan: బంపర్ ఆఫర్ కొట్టేసిన రోషన్.. ఇండియా తిరిగి చూడడం ఖాయం
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

