పాము- కుందేలు మధ్య భీకర పోరాటం !! చివరికి ఏమైందంటే ?? షాకింగ్ వీడియో
ఇటీవల సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా పాము-కుందేలుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఇటీవల సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా పాము-కుందేలుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. తమ ప్రాణాలమీదకు వస్తే ఎంత చిన్న జంతువైనా ఎదురు తిరిగి పోరాడుతుంది. ఈ వీడియోలో పాము కూడా అదే చేసింది ఓ కుందేలు పై దాడి చేసింది. కానీ ఆ పాముకు ఊహించని షాక్ ఇచ్చింది కుందేలు. ఓ పార్క్ లోని గడ్డిలో ఉన్న ఓ కుందేలు పై ఒక్కసారిగా దాడి చేసింది ఓ పాము. ఆ కుందేలును కాటేసి ఆతర్వాత చుట్టేసి మింగేయాలని ప్రయతించింది. కానీ కుందేలు ఏమాత్రం భయపడకుండా ఆ పాముతో పోరాడింది. పాముకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దానిపై దాడి చేసింది. . చివరకు కుందేలును విడిచి పాము వెళ్లిపోతున్నా ఆ కుందేలు మాత్రం దాన్ని వెంబడించి మరీ దాడి చేసింది.
Also Watch:
ప్రపంచంలోనే ఇది అతి పొడవైన కారు !! వరల్డ్ రికార్డు !!
వందల ఎత్తులో రోప్ వాక్ !! స్టంట్ చేసి మెస్మరైజ్ చేసిన వ్యక్తి !!
భారీ వంటకాన్ని రెడీ చేసిన చెఫ్‌లు !! తినేందుకు క్యూ కట్టిన జనం !!
అట్లుంటది మరి రష్మికతో !! ఒక్క పాటకు ఈ బ్యూటీ రెమ్యునరేషన్ తెలిస్తే అదిరిపడాల్సిందే !!
‘రాధేశ్యామ్’పై ఆర్జీవీ రివ్యూ !! ఎవ్వరూ కనిపెట్టలేని లోపం చూపించిన వర్మ !!
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..

