యజమాని ముఖాన్ని పీక్కుతిన్న కొండచిలువ.. షాకింగ్ వీడియో
పిల్లులు, కుక్కలు, కుందేళ్లను పెంచుకోవడం చూశాం. కానీ కొందరు ప్రమాదకర పాములను సైతం పెంచుకుంటున్న ఘటనలు సోషల్‌మీడియాలో చూస్తుంటాం.
పిల్లులు, కుక్కలు, కుందేళ్లను పెంచుకోవడం చూశాం. కానీ కొందరు ప్రమాదకర పాములను సైతం పెంచుకుంటున్న ఘటనలు సోషల్‌మీడియాలో చూస్తుంటాం. కానీ ఆ సరీసృపాలు తమ యజమానులపై దాడి చేసే భయంకర ఘటనలు మనల్ని తీవ్రంగా కలచివేస్తాయి. అయితే ఓ వ్యక్తి పెంచుకుంటున్న కొండచిలువ కూడా తన విశ్వరూపం ప్రదర్శించింది. యజమాని ముఖంపై దాడి చేసి పీక్కుతింది. తీవ్రంగా గాయపరిచింది. బోనులో ఉన్న కొండచిలువకు ఆహారం పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా, అది క్షణాల్లో యజమానిపై దాడి చేసింది. ఏకంగా ముఖాన్ని వదలకుండా అదిమిపట్టింది. ఇంట్లో ఉన్న మిగతా కుటుంబ సభ్యులు అప్రమత్తమై కొండచిలువను తప్పించేందుకు యత్నించారు. కానీ అది గట్టిగా ముఖాన్ని పట్టుకోవడంతో సాధ్యం కాలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వ్యక్తిని కిడ్నాప్ చేసి.. అతడి పెంపుడు కుక్కను డిమాండ్ చేసిన దుండగులు
అంకుల్ డ్యాన్స్ .. పెర్ఫామెన్స్ అదిరిందిగా అంటున్న నెటిజన్స్
రెండేళ్ల కుమారుడిని బాల్కనీ నుంచి కిందకు తోసేసి ??
భార్య మేకప్.. భర్త ఎలా సహకరించాడంటే !! నెట్టింట వీడియో వైరల్
అయోధ్య రామ మందిరం వద్ద లేడీ కానిస్టేబుల్స్ డ్యాన్సులు !! చివరికి ??
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

