అంకుల్ డ్యాన్స్ .. పెర్ఫామెన్స్ అదిరిందిగా అంటున్న నెటిజన్స్
ఓ ఫంక్షన్‌లో మధ్యవయసు వ్యక్తి అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో తాజాగా తెగ వైరలవుతోంది.
ఓ ఫంక్షన్‌లో మధ్యవయసు వ్యక్తి అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో తాజాగా తెగ వైరలవుతోంది. సందీప్ కుమార్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రాంలో ఈ వీడియోను షేర్ చేయగా ఇప్పటివరకూ 35 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వైరల్ వీడియోలో కుర్తా పైజమా ధరించిన ఓ మధ్యవయస్కుడు ఫంక్షన్‌లోని డ్యాన్స్ ఫ్లోర్‌లో హర్ధీ సంధు పాపులర్ ట్రాక్‌కు దుమ్మురేపే స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. అతడి ఎక్స్‌ప్రెషన్స్, కిల్లర్ స్టెప్స్ అందరిలో ఉత్తేజం నింపాయి. ఈ వీడియోపై నెటిజన్లు పెద్దసంఖ్యలో రియాక్టవుతూ అంకుల్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ అద్భుతమని కొనియాడారు. వావ్, సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్ చేయగా గురూజీ ఆన్ ఫైర్ అంటూ మరో యూజర్ ప్రశంసించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రెండేళ్ల కుమారుడిని బాల్కనీ నుంచి కిందకు తోసేసి ??
భార్య మేకప్.. భర్త ఎలా సహకరించాడంటే !! నెట్టింట వీడియో వైరల్
అయోధ్య రామ మందిరం వద్ద లేడీ కానిస్టేబుల్స్ డ్యాన్సులు !! చివరికి ??
ఏకంగా శ్రీమహా విష్ణువును పెళ్లాడిన యువతి !! వైరల్ అవుతున్న వీడియో
వింత ఆచారం.. ఆ ఊరి అల్లుళ్లకు కట్నంగా ఎలుకలు !!
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

