వ్యక్తిని కిడ్నాప్ చేసి.. అతడి పెంపుడు కుక్కను డిమాండ్ చేసిన దుండగులు
ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసిన దుండగులు అతడి పెంపుడు కుక్కను డిమాండ్ చేశారు. ఆ కుక్కను తమకు ఇవ్వకపోతే కిడ్నాప్ చేసిన వ్యక్తిని చంపుతామంటూ అతడి కుటుంబాన్ని ఫోన్‌లో బెదిరించారు.
ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసిన దుండగులు అతడి పెంపుడు కుక్కను డిమాండ్ చేశారు. ఆ కుక్కను తమకు ఇవ్వకపోతే కిడ్నాప్ చేసిన వ్యక్తిని చంపుతామంటూ అతడి కుటుంబాన్ని ఫోన్‌లో బెదిరించారు. వినడానికి వింతగా ఉన్న ఈ సంఘటన ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జరిగింది. రాహుల్ ప్రతాప్ అనే వ్యక్తి గ్రేటర్ నోయిడా ఆల్ఫా2 ప్రాంతంలోని యునిటెక్ హారిజన్ సొసైటీలో నివసిస్తున్నాడు. బుధవారం సాయంత్రం ముగ్గురు వ్యక్తులు అక్కడకు వచ్చారు. రాహుల్ వద్ద ఉన్న పెంపుడు కుక్క అర్జెంటీనోను వారు చూశారు. ఆ కుక్కను తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాహుల్ నిరాకరించడంతో బలవంతంగా తమ స్కార్పియోలోకి ఎక్కించారు. అతడ్ని కిడ్నాప్ చేసి అలీగఢ్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత రాహుల్ మొబైల్ నుంచి అతడి కుటుంబానికి ఫోన్ చేశారు. వారి పెంపుడు కుక్కను తమకు ఇవ్వకపోతే రాహుల్‌ను చంపుతామని బెదిరించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంకుల్ డ్యాన్స్ .. పెర్ఫామెన్స్ అదిరిందిగా అంటున్న నెటిజన్స్
రెండేళ్ల కుమారుడిని బాల్కనీ నుంచి కిందకు తోసేసి ??
భార్య మేకప్.. భర్త ఎలా సహకరించాడంటే !! నెట్టింట వీడియో వైరల్
అయోధ్య రామ మందిరం వద్ద లేడీ కానిస్టేబుల్స్ డ్యాన్సులు !! చివరికి ??
ఏకంగా శ్రీమహా విష్ణువును పెళ్లాడిన యువతి !! వైరల్ అవుతున్న వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

