ముంబయిలో ప్రారంభమైన రూఫ్ టాఫ్ డ్రైవ్ ఇన్ థియేటర్స్
సినిమాలు చూసేందుకు మనందరం ఎంచుకునే ది బెస్ట్ ప్లేస్ థియేటర్లే!. అదే కాస్త క్లాసీ టచ్ కావాలనుకునే వాళ్లు సినిమాలు చూసేందుకు ప్రిఫర్ చేసే సూపర్ ప్లేస్ మల్టీ ప్లెక్స్ ..! ఇది కరోనా ముందు వరకు..!
సినిమాలు చూసేందుకు మనందరం ఎంచుకునే ది బెస్ట్ ప్లేస్ థియేటర్లే!. అదే కాస్త క్లాసీ టచ్ కావాలనుకునే వాళ్లు సినిమాలు చూసేందుకు ప్రిఫర్ చేసే సూపర్ ప్లేస్ మల్టీ ప్లెక్స్ ..! ఇది కరోనా ముందు వరకు..! ఓటీటీ యాప్‌లు సీనీ లవర్స్ ను అట్రాక్ట్ చేయనంత వరకు! అయితే పోయిన తమ బిజినెస్ ను మళ్లీ దక్కించుకునేందుకు ఫిల్మ్ లవర్స్‌కు కొత్త ఫీల్‌తో సినిమాను చూపించేందుకు PVR మల్టీప్లెక్స్ ఫారెన్‌లో ఉన్న ఓ థీమ్ థియేటర్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. అదే రూఫ్ టాప్ డ్రైవ్ ఇన్ థియేటర్. ఓ బిల్డింగ్‌పైకి మన కార్‌తో డ్రైవ్ చేసుకుంటూ ఫ్యామిలీతో వెళ్లి సినిమా చూస్తూ ఎంజాయ్ చేసే కాన్సెప్టే రూఫ్ టాప్ డ్రైవ్ ఇన్ థియేటర్.
మరిన్ని ఇక్కడ చూడండి:
Sadha: ఆ విషయాలే దూరం చేశాయి.. సదా గుండెల్లోని బాధ.. వీడియో
Viral Video: పాస్‌పోర్ట్ కవర్ బుక్ చేస్తే పాస్‌పోర్టే వచ్చింది.. వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

