చేతుల్లో భోజ‌నం ప్లేట్స్ పెట్టుకొని శ్రీవ‌ల్లి హూక్ స్టెప్‌ !! అదరగొట్టారు.. వీడియో

చేతుల్లో భోజ‌నం ప్లేట్స్ పెట్టుకొని శ్రీవ‌ల్లి హూక్ స్టెప్‌ !! అదరగొట్టారు.. వీడియో

Phani CH

|

Updated on: Feb 19, 2022 | 9:55 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప.. ది రైజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ‌మంతా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప.. ది రైజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ‌మంతా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ముఖ్యంగా నార్త్‌లో అయితే శ్రీవ‌ల్లి పాట‌కు జ‌నాలు ఉర్రూత‌లూగుతున్నారు. శ్రీవ‌ల్లి పాట‌లో అల్లు అర్జున్ వేసిన హూక్ స్టెప్‌ను అచ్చుగుద్దినట్టు దింపుతున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా ఓ చోట లంచ్‌ కోసం బఫెట్‌ దగ్గరకు వెళ్తూ శ్రీవల్లి పాటలోని అల్లు అర్చున్‌ హెక్‌ స్టెప్‌ వేసుకుంటూ వెళ్లారు. అక్కడే ఉన్న కొందరు ఈ సీన్ తమ మొబైల్‌లో బంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసారు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

Also Watch:

Viral Video: లేస్‌ ప్యాకెట్లతో చీర ఏంట్రా బాబు.. నెట్టింట వీడియో వైరల్

MS Dhoni: నిజంగానే ధోని మిస్టర్‌ కూల్‌.. మరీ ఇంత ఓపికనా !! వీడియో

వ్యక్తికి బుద్ధిచెప్పిన చెట్టు !! చెట్టు రివెంజ్‌ తీర్చుకుందంటున్న నెటిజెన్స్ !! వీడియో

బస్సులో సీటు కోసం పాట్లు !! నెట్టింట వైరల్‌ అవుతున్న ఫన్నీ వీడియో

కొండ చీలికల్లో చిక్కుకున్న యువకుడు !! చివరకు ?? వీడియో