Viral Video: తాత బైక్‌ బ్రేకులు ఫెయిల్‌ !! కిరాక్‌గా రెస్క్యూ చేసిన యువకుడు !!

ఎవరికైనా జీవితంలో బతకాలని రాసివుంటే ఎంతటి ప్రమాదం పొంచివున్నా.. బతికి బయట పడతారు. పూణేలోని వృద్ధ దంపతులకు ఈ మాట నిజమైంది. ఇందాపూర్ జంక్షన్ వద్ద ఇద్టరు వృద్ధ దంపతులు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు.

Viral Video: తాత బైక్‌ బ్రేకులు ఫెయిల్‌ !! కిరాక్‌గా రెస్క్యూ చేసిన యువకుడు !!

|

Updated on: Apr 06, 2022 | 9:58 AM

ఎవరికైనా జీవితంలో బతకాలని రాసివుంటే ఎంతటి ప్రమాదం పొంచివున్నా.. బతికి బయట పడతారు. పూణేలోని వృద్ధ దంపతులకు ఈ మాట నిజమైంది. ఇందాపూర్ జంక్షన్ వద్ద ఇద్టరు వృద్ధ దంపతులు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఉన్నట్టుండీ వారి బైక్ బ్రేకులు ఫెయిలయ్యాయి. ఈ సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి వారి బైక్‌ వెనుక నుంచి గట్టిగా పట్టుకున్నాడు. అతికష్టం మీద బైక్‌ను అదుపు చేసి ఆపేశాడు. దాంతో వృద్ధ దంపతులు ప్రాణాలతో బయటపడ్డారు. యువకుడి పరిస్థితి వల్ల పెను ప్రమాదం తప్పిందని సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన పూణె జిల్లాలోని ఇందాపూర్ జంక్షన్ వద్ద చోటుచేసుకుంది.

Also Watch:

Beast: చిక్కుల్లో విజయ్‌ !! అక్కడ బీస్ట్ సినిమా బ్యాన్ !!

Ashok galla: ఓ సారి మహేష్ చేసిన తప్పులు చెప్పాడు..

RRR దాటికి హాలీవుడ్‌ షేక్ !! వరల్డ్ టాప్‌ రేటెడ్ ఫిల్మ్ మనదే !!

RRR: మరో నెల రోజుల్లో రిలీజ్ కానున్న RRR మూవీ OST

బజ్జీల కోసమే పబ్‌కు వెళ్లా !! డ్రగ్స్‌ కోసం కాదు !!

Follow us