Conjunctivitis: కండ్లకలక వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. వేగంగా వ్యాపిస్తున్న కండ్ల కలక..

Conjunctivitis: కండ్లకలక వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. వేగంగా వ్యాపిస్తున్న కండ్ల కలక..

Anil kumar poka

|

Updated on: Aug 08, 2023 | 9:25 AM

కంటిలో చిన్న నలక పడ్డా మనం పడే బాధ వర్ణనాతీతం అనే చెప్పాలి. అందుకే కంటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే మనం అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని కారణంగా మీ దినచర్య ప్రభావితం అయితే చాలామందిలో కళ్ళకు సోకే ఇన్ఫెక్షన్ కారణంగా కళ్ళు ఎర్రగా మారుతాయి. దీన్నే కండ్ల కలక అని కూడా అంటారు ఈ వ్యాధి వచ్చినప్పుడు కళ్ళు ఎర్రగా మారిపోతాయి అలాగే రక్తపు చారలతో కనిపిస్తుంటాయి. దీంతో పాటు మంట కూడా ప్రారంభం అవుతుంది.

కంటిలో చిన్న నలక పడ్డా మనం పడే బాధ వర్ణనాతీతం అనే చెప్పాలి. అందుకే కంటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే మనం అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని కారణంగా మీ దినచర్య ప్రభావితం అయితే చాలామందిలో కళ్ళకు సోకే ఇన్ఫెక్షన్ కారణంగా కళ్ళు ఎర్రగా మారుతాయి. దీన్నే కండ్ల కలక అని కూడా అంటారు ఈ వ్యాధి వచ్చినప్పుడు కళ్ళు ఎర్రగా మారిపోతాయి అలాగే రక్తపు చారలతో కనిపిస్తుంటాయి. దీంతో పాటు మంట కూడా ప్రారంభం అవుతుంది. మరి ఈ కండ్ల కలక వ్యాధి సోకినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే అసలు ఈ కండ్ల కలక వ్యాధి ఎందుకు వస్తుందో తెలుసుకుందాం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...