ఎంపీ ప్రగ్యా ఠాకూర్ డాన్స్ చూసారా ..?వైరల్ అవుతున్న డాన్స్ వీడియో..:Pragya Singh Thakur dance video.
కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్..వీడియోలు ఇటీవల వైరలవుతున్నాయి. కొంతకాలం క్రితం బాస్కెట్‌బాల్ ఆడుతున్న వీడియో వైరల్ అయ్యింది. తాజాగా, ఓ పెళ్లికి హాజరైన ఎంపీ.. ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న మరో వీడియో బయటకు వచ్చింది.
మరిన్ని ఇక్కడ చూడండి : మహిళకు ఘోర అవమానం!ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళా చీరను లాగారు…ఎక్కడంటే..(వీడియో):pulling woman saree Video.
Published on: Jul 11, 2021 08:21 AM
వైరల్ వీడియోలు
Latest Videos