37 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానంలో ఆదమరచి నిద్రపోయిన పైలెట్లు !! కట్ చేస్తే
బస్సు, రైలు, విమానం ఏ రవాణాసాధనాల్లో ప్రయాణం చేసినా .. ప్రయాణీకులను క్షేమంగా వారి గమ్యస్థానానికి చేరవేయడానికి ప్రాముఖ్యత నిస్తాయి సదరు సంస్థలు.
బస్సు, రైలు, విమానం ఏ రవాణాసాధనాల్లో ప్రయాణం చేసినా .. ప్రయాణీకులను క్షేమంగా వారి గమ్యస్థానానికి చేరవేయడానికి ప్రాముఖ్యత నిస్తాయి సదరు సంస్థలు. ప్రతి క్షణం ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు.. వాటిని డ్రైవ్ చేసేవారు. ఇక విమానాన్ని నడిపే పైలట్లు గాలిలోకి విమానం ఎగిరింది మొదలు.. ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యి.. ప్రయాణీకులను భద్రంగా దించేవరకూ మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ ఎయిర్ పోర్ట్‌లో రన్‌వే పై విమానాన్ని భద్రంగా దించాల్సిన పైలట్లు కాక్ పిట్ లో హాయిగా నిద్రలోకి జారుకున్నారు. దీంతో ఆ విమానం దిగాల్సిన గమ్య స్థానం దాటి వెళ్ళిపోయింది. ఆఫ్రికా ఖండంలోనే అతి పెద్దదైన ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 ఈటీ343 విమానం ఆగష్టు 15వ తేదీన సూడాన్ నుంచి ఇథియోపియాకు బయలుదేరింది. 37,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. షెడ్యూల్ ప్రకారం అడీస్ అబాబా విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే విమానంలోని ఇద్దరు పైలట్లు నిద్రలోకి జారుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వెజ్ ఫుడ్ ఆర్డర్‌లో చికెన్ ముక్క !! సినీ గీత రచయితకు చేదు అనుభవం
సైనికుడి ముందు పడగవిప్పిన కింగ్ కోబ్రా !! చివరికి ఏమైందంటే ??
ibomma: ఇండియన్ యూజర్లకు ఐబొమ్మ బిగ్ షాక్
Viral Video: ఏనుగు మంచి మనసు.. వీడియో చూస్తే మీరు అదే అంటారు
చేతిలో పేలిన సెల్‌ఫోన్ !! భారీ శబ్ధంతోపాటు ఎగసిపడిన మంటలు !! వీడియో చూస్తే వణుకే