సైనికుడి ముందు పడగవిప్పిన కింగ్ కోబ్రా !! చివరికి ఏమైందంటే ??
ఓ సైనికుడికి ఓ భారీ కోబ్రా బుసలు కొడుతూ ఎదురుపడింది. అయితే ఏమాత్రం భయం లేకుండా.. దాని నుంచి తప్పించుకున్న తీరు ప్రతి ఒక్కరిని షాక్‌కు గురి చేస్తోంది.
ఓ సైనికుడికి ఓ భారీ కోబ్రా బుసలు కొడుతూ ఎదురుపడింది. అయితే ఏమాత్రం భయం లేకుండా.. దాని నుంచి తప్పించుకున్న తీరు ప్రతి ఒక్కరిని షాక్‌కు గురి చేస్తోంది. ఈ షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ జవాన్ శత్రువులను మట్టుపెట్టడానికి అడవిలో దాక్కొని ఉన్నాడు. ఓ చేతిలో గన్ పట్టుకొని నేలపై పడుకొని శత్రువులను గమనిస్తున్నాడు. ఇంతలో అతడి పక్కకు ఓ భారీ కోబ్రా బుసలు కొడుతూ వచ్చింది. ఇక అది గమనించిన ఆ జవాన్ ఏమాత్రం బెదరకుండా దానివైపే చూస్తూ.. మెళ్లిగా పట్టుకున్నాడు. ఓ చేతిలో పాము మరో చేతిలో గన్‌ను పట్టుకుని, మోతిపై మెళ్లిగా పాకుకుంటూ వెళ్లి వేరే ప్రదేశంలో పామును విడిచిపెట్టాడు. ఆ తర్వాత అతడి దారిలో అతడు.. ఆ పాము దారిలో ఆ పాము వెళ్లిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ibomma: ఇండియన్ యూజర్లకు ఐబొమ్మ బిగ్ షాక్
Viral Video: ఏనుగు మంచి మనసు.. వీడియో చూస్తే మీరు అదే అంటారు
చేతిలో పేలిన సెల్‌ఫోన్ !! భారీ శబ్ధంతోపాటు ఎగసిపడిన మంటలు !! వీడియో చూస్తే వణుకే
బురఖాలో ఉన్న మహిళను ఆపిన గ్రామస్తులు.. ఫేస్ చూసి ఫ్యూజులు ఔట్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

