Adilabad: వద్దంటే చేపలు.. పట్టుకున్నోళ్లకు పట్టుకున్నన్ని.! వీడియో..
చేపలు పట్టాలంటే సముద్రం, నదులు, చెరువుల దగ్గరికో వెళ్లాలి. లేదా మత్సకారులు పడవల సాయంతో సముద్రంలోకి వెళ్లి చేపలు పడతారు. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం చేతికి దొరికేస్తున్నాయి. చేపలంటే చిన్నాచితకా చేపలు కాదు. ఏకంగా 10 నుంచి 20 కిలోలు ఉన్న చేపలు ఈ వరదలకు కొట్టుకొస్తున్నాయి. మహారాష్ట్రాలో కురుస్తున్న వర్షాలతో ఆదిలాబాద్ జిల్లాలోని వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
చేపలు పట్టాలంటే సముద్రం, నదులు, చెరువుల దగ్గరికో వెళ్లాలి. లేదా మత్సకారులు పడవల సాయంతో సముద్రంలోకి వెళ్లి చేపలు పడతారు. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం చేతికి దొరికేస్తున్నాయి. చేపలంటే చిన్నాచితకా చేపలు కాదు. ఏకంగా 10 నుంచి 20 కిలోలు ఉన్న చేపలు ఈ వరదలకు కొట్టుకొస్తున్నాయి. మహారాష్ట్రాలో కురుస్తున్న వర్షాలతో ఆదిలాబాద్ జిల్లాలోని వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. . బోథ్ మండలంలోని ఖరత్వాడ ప్రాజెక్ట్ దగ్గర కనిపిస్తున్న చేపల జాతర ఇది. ఈ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో చేపలు తెగ కొట్టుకొస్తున్నాయి. పట్టుకున్నోళ్లకు పట్టుకున్నంత అనేలా ఉంది ఇక్కడ సీన్. ఇంత పెద్ద చేపలు పెద్దసంఖ్యలో దొరుకుతుంటే, స్థానికులు పండగ చేసుకుంటున్నారు. బోథ్ మండల పరిధిలోని చుట్టు పక్క గ్రామాల ప్రజలు ఖరత్వాడ ప్రాజెక్టు వద్దకు క్యూ కడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.