టేకాఫ్ అవుతుండగా తలుపు తెరిచే ప్రయత్నం !! చివరికి ??
ఇటీవల విమానాల్లో కొందరి ప్రవర్తన వల్ల తోటి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటనలు ఎన్నో చూశాం. తాజాగా ఒక ప్రయాణికుడు టేకాఫ్ అవుతున్న విమానం తలుపు తెరిచేందుకు ప్రయత్నించగా తోటి ప్రయాణికులు అతడిని అడ్డుకున్నారు. లండన్‌కు వెళ్లే ర్యాన్ ఎయిర్ విమానంలో ఈ సంఘటన జరిగింది.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పామును కాపాడేందుకు తన ప్రాణం పణంగా పెట్టాడు !!
ప్రపంచంలోనే అతిపెద్ద రెస్టారెంట్ !! 24 గంటలూ వడ్డన !!
ట్విట్టర్‌కు పోటీగా కొత్త “థ్రెడ్స్’ యాప్ !! ఎలన్ మస్క్‌ను డీ కొట్టనున్న జుకర్‌బర్గ్
Project K: ప్రభాస్ ప్రాజెక్ట్ కె టైటిల్ ఇదేనా ??
భర్త పుట్టిన రోజున మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన మహాలక్ష్మి !!
వైరల్ వీడియోలు
Latest Videos