పార్ట్ టైం జాబ్ పేరుతో ఘరానా మోసం !! లైక్‌లు కొట్టమని లక్షలు కొట్టేశారు !!
పార్ట్ టైం జాబ్ పేరుతో మరో ఘరానా మోసం బయటపడింది. ఓ యువకుడి వద్ద నుండి లక్షలు కొట్టేశారు సైబర్ కేటుగాళ్లు. పంపిన లింకులకు లైక్ లు కొడితే చాలంటూ బురిడీ కొట్టించారు. భారీగా అదాయం వస్తుందంటూ మభ్యపెట్టి ఆఖరికి అతనికే కుచ్చుటోపీ పెట్టారు. మొదటి డబ్బులు వస్తున్నట్లు ఆశ చూపి తర్వాత అతని జేబుకు చిల్లుపెట్టారు. పార్ట్ టైం జాబ్స్ కోసం వెతికే యువతే వీరి టార్గెర్...వారి మాయమాటలు నమ్మి వారి వలలో పడ్డారో ఇక అంతే సంగతులు జాబ్ సంగతి ఏమో కానీ
పార్ట్ టైం జాబ్ పేరుతో మరో ఘరానా మోసం బయటపడింది. ఓ యువకుడి వద్ద నుండి లక్షలు కొట్టేశారు సైబర్ కేటుగాళ్లు. పంపిన లింకులకు లైక్ లు కొడితే చాలంటూ బురిడీ కొట్టించారు. భారీగా అదాయం వస్తుందంటూ మభ్యపెట్టి ఆఖరికి అతనికే కుచ్చుటోపీ పెట్టారు. మొదటి డబ్బులు వస్తున్నట్లు ఆశ చూపి తర్వాత అతని జేబుకు చిల్లుపెట్టారు. పార్ట్ టైం జాబ్స్ కోసం వెతికే యువతే వీరి టార్గెర్…వారి మాయమాటలు నమ్మి వారి వలలో పడ్డారో ఇక అంతే సంగతులు జాబ్ సంగతి ఏమో కానీ మీ అకౌంట్ ఖాళీ అవ్వటం మాత్రం ఖాయం. టెలిగ్రామ్ వాడుతున్న వారికీ ఈమధ్య పార్ట్ టైం జాబ్స్ అంటూ రకరకాల లింక్స్ వస్తున్నాయి. అందులో నిరుద్యోగ యువత లింక్స్ క్లిక్ చేసి ఇంకా మోసపోతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా వత్సవాయికి చెందిన ఓ యువకుడు ఇలానే మోసపోయి ఏకంగా 23లక్షల రూపాయలు తగల పెట్టాడు. టెలిగ్రామ్ లో పార్ట్ టైం జాబ్ పేరుతొ వచ్చిన లింక్ ద్వారా సైబర్ నేరగాళ్ళను అప్రోచ్ అయ్యాడు. అప్పడూ మొదలైంది మొదట వందల్లో ఆదాయం అంటూ నమ్మించి తర్వాత అతనితోనే పెట్టుబడులు పెట్టించి లక్షల్లో గుంచేసారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక చేతిలో స్టీరింగ్, మరో చేతిలో గొడుగు.. జోరువానలో డొక్కు బస్సుతో డ్రైవర్ అతి
అది ప్యాలెస్ కాదు.. మరేంటో తెలిస్తే షాకే !!
మసాజ్ మిషన్‌లో ఎరక్కపోయి ఎక్కాడు.. ఇరుక్కుపోయాడు !!
కూతురికోసం అమ్మలా మారిన తండ్రి !! నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ వీడియో
దాహంతో అల్లాడిన శునకం.. ఆ మహిళ ఏం చేసిందో తెలిస్తే !!