ఆ ద్వీపానికి వెళితే అంతమే !! నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు
ప్రపంచంలో రహస్యాలు నిండిన ప్రమాదకర ప్రాంతాలు ఇంకా మిగిలే ఉన్నాయి. అదొక ద్వీపం. అక్కడకు వెళ్లినవారెవరూ తిరిగి వచ్చిన దాఖలాలు లేవు. ఇది వినగానే అక్కడ భయంకర క్రూర జంతువులు ఉంటాయని అనుకుంటున్నారేమో.. కానీ అక్కడి మనుషులే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిని అంతమొందిస్తుంటారు. ఈ ప్రాంతంలో ఉండే మనుషులు ఇతరులకు భిన్నంగా ఉంటారు. నార్త్ సెంటినెల్ ద్వీపం అండమాన్ దీవుల్లో ఉంది. ఇక్కడికి వెళ్లడానికి ఎవరికీ అనుమతి లేదు.
ప్రపంచంలో రహస్యాలు నిండిన ప్రమాదకర ప్రాంతాలు ఇంకా మిగిలే ఉన్నాయి. అదొక ద్వీపం. అక్కడకు వెళ్లినవారెవరూ తిరిగి వచ్చిన దాఖలాలు లేవు. ఇది వినగానే అక్కడ భయంకర క్రూర జంతువులు ఉంటాయని అనుకుంటున్నారేమో.. కానీ అక్కడి మనుషులే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిని అంతమొందిస్తుంటారు. ఈ ప్రాంతంలో ఉండే మనుషులు ఇతరులకు భిన్నంగా ఉంటారు. నార్త్ సెంటినెల్ ద్వీపం అండమాన్ దీవుల్లో ఉంది. ఇక్కడికి వెళ్లడానికి ఎవరికీ అనుమతి లేదు. ఈ ద్వీపాన్ని ఎవరూ కూడా సందర్శించకపోవడానికి ప్రధాన కారణం.. ప్రపంచంతో సంబంధం లేని తెగలు వేల సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాయి. నార్త్ సెంటినెల్ ద్వీపం 23 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న ఒక చిన్న ద్వీపం. ఇక్కడి మనుషులు 60 వేల సంవత్సరాలుగా నివసిస్తున్నారు. అయితే వారు తీసుకునే ఆహారం, వారి జీవనం ప్రపంచానికి నేటికీ మిస్టరీగానే ఉన్నాయి. సెంటినలీస్ తెగ వారు తక్కువ ఎత్తు కలిగివుంటారు. కార్బన్ డేటింగ్ పరిశోధన ద్వారా ఈ తెగ ప్రాచీన తెగగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రియుడితో కలిసి తండ్రి హత్యకు ప్లాన్ !! 60వేల రూపాయిల సుపారీ
Tomato price: టమోటా ధర ఢమాల్-రైతుల్లో నిరాశ
ద్వారాకా తిరుమల ఆలయం వద్ద అమానుషం !! దైవ సన్నిధిలోనే ??
జాగ్రత్త !! మీరు తాగేదీ పాలు కాదు.. కాలకూట విషం
TOP 9 ET News: ‘భోళా శంకర్’ నిలిపివేత | ఆల్ టైం రికార్డ్.. బాక్స్ బద్దలుకొట్టిన బాబు