గిన్నెలోంచి ఒక్కసారిగా పైకి లేచిన గుడ్డు.. షాకవుతున్న నెటిజనం
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి.
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా.. ఓ ఫన్నీ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసి అంతా ఆచ్చర్యపోతున్నారు. ఒక గాజు బౌల్‌లో కొన్ని గుడ్లు పెట్టి ఉన్నాయి. కానీ అవన్నీ గుడ్లు కాదు.. అందులో మరొకటి కూడా ఉంది. అదేంటో చూస్తే మీరు షాకవుతారు. ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరచడమేకాదు, తెగ నవ్విస్తోంది. ఈ వీడియోను నటుడు జెకిట్టా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. దాంతో ఇది తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అందరూ తెగ నవ్వుకుంటున్నారు… పలు రకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఈ వైరల్ వీడియోలో.. ఒక గాజు గిన్నె నిండా గుడ్లు పెట్టి ఉన్నాయి. అందులోనే ఓ మనిషి తలకూడా ఉంది. అతను అక్కడినుంచి మూవ్ అయితే తప్ప అది మనిషి తల అని తెలియదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇసుక తిన్నెలపై విరాట్ !! కోహ్లీపై పాకిస్తానీ అభిమానం చూస్తే ఫిదా అవ్వాల్సిందే !!
నన్ను ఏమనుకున్నా సరే..‘పెళ్లి కాకుండా పిల్లలను కనడం తప్పుకాదు’
Mahesh Babu: సౌత్‌లో నెం1 హీరోగా మహేష్ రికార్డ్ !!
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

