Leopard: తిరుమల నడక మార్గంలో మరో చిరుత.. పట్టుకునే ప్రయత్నంలో అటవీశాఖ.
తిరుమలలో బోనులో చిరుత పులి చిక్కింది. మొన్న అలిపిరి మార్గంలో మూడేళ్ల బాలుడిపై దాడి చేసిన చిరుతే ఇది. 7వ మైలురాయి వద్ద ఇది బోనులో పడింది. కేవలం ఒక్కరోజులోనే చిరుతను బంధించారు అధికారులు. చిరుతకు ఏడాదిన్నర వయస్సు ఉందని.. చిక్కిన చిరుతను అడవిలో వదిలేస్తామని..
తిరుమలలో బోనులో చిరుత పులి చిక్కింది. మొన్న అలిపిరి మార్గంలో మూడేళ్ల బాలుడిపై దాడి చేసిన చిరుతే ఇది. 7వ మైలురాయి వద్ద ఇది బోనులో పడింది. కేవలం ఒక్కరోజులోనే చిరుతను బంధించారు అధికారులు. చిరుతకు ఏడాదిన్నర వయస్సు ఉందని.. చిక్కిన చిరుతను అడవిలో వదిలేస్తామని TTD డీఎఫ్‌వో శ్రీనివాసులు తెలిపారు.
ఇదే ప్రాంతంలో మరో చిరుత ఉందని ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. చిరుత తల్లిని కూడా ట్రాప్ చేసేందుకు నడక మార్గంలోని ఫారెస్ట్ లో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గాలిగోపురం నుంచి నరసింహస్వామి ఆలయం వరకు 6 కిలోమీటర్ల వరకు చిరుత సంచారంపై నిఘా పెట్టారు. ఆపరేషన్ కంటిన్యూ చేయాలని టిటిడి ఈవో ధర్మారెడ్డి ఆదేశించారు. తిరుమల నడకమార్గం అభయారణ్యంలో ఉందని… నడకదారి చుట్టూ కంచె, గోడ నిర్మాణం చేపట్టడం కుదరదని.. అటవీశాఖ నిర్ణయం తీసుకోవాలని ధర్మారెడ్డి తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో

