Viral: మత్స్యకారులకు సిరులు కురిపిస్తున్న పండుగప్పలు.. వీడియో వైరల్.
జాలరి ఆశతో వల వేశాడు.. అదృష్టం చేప రూపంలో వేల రూపాయలను తెచ్చిపెట్టింది. తాజాగా.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరో పండుగప్ప చేప దొరికింది. మత్స్యకారుల వలకు చిక్కిన ఈ భారీ పండుగప్ప చేపను రాజోలు మండలం తాటిపాక చేపల మార్కెట్‌కు తీసుకొచ్చారు. భారీ పండుగప్ప చేపను చూసి వినియోగదారులు, వ్యాపారులు ఆశ్చర్యపోయారు.
జాలరి ఆశతో వల వేశాడు.. అదృష్టం చేప రూపంలో వేల రూపాయలను తెచ్చిపెట్టింది. తాజాగా.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరో పండుగప్ప చేప దొరికింది. మత్స్యకారుల వలకు చిక్కిన ఈ భారీ పండుగప్ప చేపను రాజోలు మండలం తాటిపాక చేపల మార్కెట్‌కు తీసుకొచ్చారు. భారీ పండుగప్ప చేపను చూసి వినియోగదారులు, వ్యాపారులు ఆశ్చర్యపోయారు. 16 కేజీల బరువు ఉన్న ఈ పండుగప్ప చేపను వేలంలో పెట్టగా దానిని దక్కించుకునేందుకు వినియోగదారులు పోటీపడ్డారు. చివరకు కాసు అనే వ్యక్తి 12వేల రూపాయలకు చేజిక్కించుకున్నారు. తనకు ఈ చేపంటే చాలా ఇష్టమని అందుకే పోటీపడి మరీ దక్కించుకున్నానని పేర్కొన్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...