ఆరు పదుల వయసులోనూ అద్భుతమైన గొంతు.. అచ్చం లతా మంగేష్కర్‌లా
టాలెంట్ అనేది ఏ ఒక్కరి సొంతమో కాదు.. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక రకమైన టాలెంట్ దాగి ఉంటుంది. అవసరమైన పరిస్థితుల్లో అది బయటకువస్తుంది.
టాలెంట్ అనేది ఏ ఒక్కరి సొంతమో కాదు.. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక రకమైన టాలెంట్ దాగి ఉంటుంది. అవసరమైన పరిస్థితుల్లో అది బయటకువస్తుంది. అలాంటి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరిలో దాగి ఉన్న ప్రతిభ బయటకు వచ్చాక వారు ఒక్కసారిగా సెలెబ్రిటీ అయిపోతారు. తాజాగా ఓ పెద్దావిడ పాట పాడుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆమె పాటను విన్న వారందరూ అద్భుతంగా ఉందని మెచ్చుకుంటున్నారు. ఆమె గొంతు అచ్చం లతా మంగేష్కర్ గొంతులా ఉందని ఆశ్చర్యపోతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వృద్ధ మహిళ ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ పాడిన పాట ‘ఆద్మీ ముసాఫిర్ హై’ పాట పాడుతుంది. అక్కడ చాలా మంది ఉన్నారు. వారు ఆమె పాటను మైమరచి వింటున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ అందమైన వీడియోను జార్ఖండ్ డిప్యూటీ కలెక్టర్ సంజయ్ కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఈ వీడియోను వేలాదిమంది వీక్షిస్తూ.. లైక్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మూడు నెలల్లో 33 సార్లు.. ఈమె కటాల్సిన చలాన్ డబ్బుతో ఓ లగ్జరీ ఇల్లు కొనొచ్చట
Viral Video: గడ్డి మేస్తున్న గుర్రాన్ని కెలికితే అలాగే ఉంటుంది మరి.. ఏమి చేసిందో మీరు ఓ లుక్ వేయండి
Viral Video: నడి రోడ్డుపై వరద నీటిలో యువకుడు చిల్.. వీడియో చూశారంటే నవ్వకుండ ఉండలేరు..
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు

