Viral Video: గడ్డి మేస్తున్న గుర్రాన్ని కెలికితే అలాగే ఉంటుంది మరి.. ఏమి చేసిందో మీరు ఓ లుక్ వేయండి
భోజనం చేసేటప్పుడు ఎవరైనా డిస్డర్బ్ చేస్తే మీకు కోపం వస్తుందా.. రాదా? ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు మీరేం చేస్తారు.. అవతలివారిపైన అరుస్తారు. ఇక్కడ అలాంటి ఘటనే ఒకటి జరిగింది.
భోజనం చేసేటప్పుడు ఎవరైనా డిస్డర్బ్ చేస్తే మీకు కోపం వస్తుందా.. రాదా? ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు మీరేం చేస్తారు.. అవతలివారిపైన అరుస్తారు. ఇక్కడ అలాంటి ఘటనే ఒకటి జరిగింది. తన మానానా తాను గడ్డిమేస్తున్న ఓ గుర్రాన్ని కెలికింది ఓ అమ్మాయి. దాంతో గుర్రానికి కోపం వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ గుర్రం పచ్చిక మేస్తూ ఉంది. ఇంతలో ఓ అమ్మాయి డ్యాన్స్ చేసుకుంటూ అక్కడకు వచ్చింది. బ్యాక్‌డ్రాప్ మ్యూజిక్ కూడా ప్లే అవుతుంది. అయితే డ్యాన్స్ చేస్తూ కాస్త అత్యుత్సాహం చూపించిన అమ్మాయి గుర్రం వీపుపై అలా చెయ్యేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెగాస్టార్తో పోటీపడుతున్న లేడీ సూపర్ స్టార్ ??
ఆసుపత్రి నుంచి వచ్చాక విక్రమ్ రిలీజ్ చేసిన 1st వీడియో ఇదే !!
ట్రక్కును ఢీకొట్టిన ట్రైన్ !! వైరల్ అవుతున్న లైవ్ యాక్సిడెంట్
సిగరెట్ తాగుతున్న శివుడు !! తమిళనాడులో కాక రేపిన బ్యానర్..
ఇదేం కక్కుర్తి రా నాయనా !! ఆ ఆర్డర్లు ఇచ్చే వారికి ఏసీ పనిచేయదట.. రెస్టారెంట్లో వింత కండీషన్