పెద్దాయనే కానీ మహానుభావుడు.. ఇతని డాన్స్ చూసి మైకేల్ జాక్సన్ మళ్ళీ పుట్టాడు అంటున్న నెటిజెన్స్
సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు కోకొల్లలుగా దర్శనమిస్తుంటాయి. కొంచెం విభిన్నంగా ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా క్షణాల్లో వైరలవ్వడం కామన్ అయి పోయింది.
సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు కోకొల్లలుగా దర్శనమిస్తుంటాయి. కొంచెం విభిన్నంగా ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా క్షణాల్లో వైరలవ్వడం కామన్ అయి పోయింది. గతంలో పోస్ట్ చేసిన విశేషమైన, ఆశ్చర్యకరమైన చాలా వీడియోలు ఇప్పటికీ నెటిజనులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఒక పెద్దాయన డాన్సింగ్ వీడియో ఒకటి హల్‌చల్ చేస్తోంది. ఎక్కడ? ఎలా జరిగింది? అనే వివరాలతో పని లేకుండా నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఏమైనా ముసలాయనే గానీ..మహానుభావుడు.. డాన్స్ ఇరగదీశాడు అంటూ కమెంట్ చేస్తున్నారు.
Also Watch:
కిలాడీ జంట చలాకీ చోరీ !! దొంగతనం స్టైల్ చూస్తే బిత్తరపోవాల్సిందే !!
ఈ రెండు తీసుకోండి చాలు !! బీపీ, గుండెపోటు రమ్మన్నా రావు !!
ఎండాకాలం చుండ్రు, దురదతో విసిగిపోతున్నారా ?? అయితే ఇలా చేయండి !!
మొదటిసారి డ్రాగన్ ఫ్రూట్ తిన్న పిల్లకోతి రియాక్షన్ !! నెట్టింట నవ్వులే నవ్వులు !!
సంగీత్ ఫంక్షన్‌లో డాన్స్ అదరగొట్టిన నవ వధువు !! స్టెప్పులకు నెటిజన్లు ఫిదా
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

