కిలాడీ జంట చలాకీ చోరీ !! దొంగతనం స్టైల్ చూస్తే బిత్తరపోవాల్సిందే !!
సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలు తరచూ హల్చల్ చేస్తుంటాయి. తాజాగా ఓ జ్యువెలరీ షాప్‌లో మహిళ చేసిన చోరీ సీన్ బాగా వైరల్ అవుతోంది..జ్యూవెలరీ షాప్‌కి వెళ్లిన ఓ జంట గిఫ్ట్ బాక్స్ పట్టుకుని వచ్చినట్లుగా కనిపిస్తున్నారు కాదా..
సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలు తరచూ హల్చల్ చేస్తుంటాయి. తాజాగా ఓ జ్యువెలరీ షాప్‌లో మహిళ చేసిన చోరీ సీన్ బాగా వైరల్ అవుతోంది..జ్యూవెలరీ షాప్‌కి వెళ్లిన ఓ జంట గిఫ్ట్ బాక్స్ పట్టుకుని వచ్చినట్లుగా కనిపిస్తున్నారు కాదా..వీళ్లను చూస్తే..ఎవరికీ, ఎలాంటి డౌట్ రాదు. వీళ్లు దొంగతనం చేస్తారపి అస్సలు అనుకోరు. కానీ, ఈ కిలాడీ జంట చేసిన పని చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.. షాపులోకి రాగానే దుకాణదారుడిని ఉంగరం చూపించమని అడిగారు.. దుకాణదారుడు కొన్ని డిజైన్స్ చూపిస్తాడు. అయినా అది వాళ్లకు నచ్చదు. మరికొన్ని చూపించేందుకు అతడు వెనక్కి తిరగగా.. ఆ మహిళ తాను వెంటపెట్టుకుని తీసుకొచ్చిన గిఫ్ట్ బాక్స్‌లో ఖరీదైన నెక్లెస్ దాచిపెట్టేస్తుంది.
Also Watch:
ఈ రెండు తీసుకోండి చాలు !! బీపీ, గుండెపోటు రమ్మన్నా రావు !!
ఎండాకాలం చుండ్రు, దురదతో విసిగిపోతున్నారా ?? అయితే ఇలా చేయండి !!
మొదటిసారి డ్రాగన్ ఫ్రూట్ తిన్న పిల్లకోతి రియాక్షన్ !! నెట్టింట నవ్వులే నవ్వులు !!
సంగీత్ ఫంక్షన్‌లో డాన్స్ అదరగొట్టిన నవ వధువు !! స్టెప్పులకు నెటిజన్లు ఫిదా
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

