ఈ రెండు తీసుకోండి చాలు !! బీపీ, గుండెపోటు రమ్మన్నా రావు !!
ఈ రోజుల్లో బీపీ కామన్ అయిపోయింది. అలాగే గుండెపోటు వచ్చి చనిపోయేవారి సంఖ్య కూడా పెరిగిపోయింది. అయితే ఇవి రాకుండా జాగ్రత్త పడటానికి నిపుణులు కొన్ని ఆహారపదార్ధాలు సూచిస్తున్నారు.
ఈ రోజుల్లో బీపీ కామన్ అయిపోయింది. అలాగే గుండెపోటు వచ్చి చనిపోయేవారి సంఖ్య కూడా పెరిగిపోయింది. అయితే ఇవి రాకుండా జాగ్రత్త పడటానికి నిపుణులు కొన్ని ఆహారపదార్ధాలు సూచిస్తున్నారు. అవేంటంటే.. వెల్లులి, బీట్‌రూట్. ఈ రెండూ గుండెపోటు, అధిక రక్తపోటు ప్రమాదాల్ని దూరం చేయడంలో అద్భుతమైన ఔషధాలుగా పని చేస్తాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. బ్రిటన్‌కు చెందిన డాక్టర్ క్రిస్ వాన్ చేసిన అధ్యయనం ఆసక్తికర విషయాల్ని బయట పెట్టింది. ప్రజల ప్రాణాల్ని కాపాడటంలో ఈ రెండు పదార్థాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయని తెలిసింది. 28 మంది వాలంటీర్లపై ఈ అధ్యయనం చేశారు. రీసెర్చ్ ప్రారంభించడానికి ముందు మ్యాగ్జిమమ్ బీపీ వీరిలో 130 వరకూ ఉంది. సాధారణంగా 120 ఉండాలి. ఆ తరువాత వీరిని రెండు వేర్వేరు గ్రూపులుగా విభజించి..3 వారాల వరకూ వెల్లుల్లి, బీట్‌రూట్ ఇచ్చారట.
Also Watch:
ఎండాకాలం చుండ్రు, దురదతో విసిగిపోతున్నారా ?? అయితే ఇలా చేయండి !!
మొదటిసారి డ్రాగన్ ఫ్రూట్ తిన్న పిల్లకోతి రియాక్షన్ !! నెట్టింట నవ్వులే నవ్వులు !!
సంగీత్ ఫంక్షన్‌లో డాన్స్ అదరగొట్టిన నవ వధువు !! స్టెప్పులకు నెటిజన్లు ఫిదా
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్
శ్రీ వాసవీ మాతకు 102 ఋషి గోత్ర నామాలతో భారీ రుద్రాక్ష మాల సమర్పణ
పాల డబ్బాలో ఇరుక్కున్న తల.. ! రీల్స్ కోసం కష్టాలు..
స్వేచ్ఛ కోసం ఓ కుటుంబం సుదీర్ఘ పోరాటం.. చివరకు..
భార్య కోసం సర్వస్వం అర్పించిన భర్త కన్నీటి గాథ

