కుక్కల కోసం హై క్లాస్ ఓల్జేజ్ హోం !! సంగీతం వినడం కోసం మ్యూజిక్ సిస్టమ్‌ను ఏర్పాటు
మనుషులకు వృద్ధాశ్రమాలు ఉండటం కామన్. కానీ శునకాలకు కూడా అత్యున్నత ప్రమాణాలతో వృద్ధాశ్రమాన్ని నిర్మించింది మధ్యప్రదేశ్ పోలీసుశాఖ. నేరస్థులు, ఉగ్రవాదులను పట్టుకోవడంతో పాటు.. బాంబులను గుర్తించడంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయక సేవలందించిన జాగిలాల కోసం ఎంత చేసినా తక్కువేనని ఆ రాష్ట్ర పోలీసులు చెబుతున్నారు. సమాజం కోసం జీవితాలు అర్పించిన పోలీసు జాగిలాలు ఇప్పుడు.
మనుషులకు వృద్ధాశ్రమాలు ఉండటం కామన్. కానీ శునకాలకు కూడా అత్యున్నత ప్రమాణాలతో వృద్ధాశ్రమాన్ని నిర్మించింది మధ్యప్రదేశ్ పోలీసుశాఖ. నేరస్థులు, ఉగ్రవాదులను పట్టుకోవడంతో పాటు.. బాంబులను గుర్తించడంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయక సేవలందించిన జాగిలాల కోసం ఎంత చేసినా తక్కువేనని ఆ రాష్ట్ర పోలీసులు చెబుతున్నారు. సమాజం కోసం జీవితాలు అర్పించిన పోలీసు జాగిలాలు ఇప్పుడు.. ఆ ఆశ్రమంలో ప్రశాంతంగా విశ్రాంత జీవనం గడుపుతున్నాయి. భోపాల్‌లోని పోలీసు జాగిలాల శిక్షణ కేంద్రంలోనే.. మధ్రప్రదేశ్ పోలీసుశాఖ వృద్ధాశ్రమాన్ని అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దింది. ప్రస్తుతం వివిధ జాతులకు చెందిన 18 జాగిలాలు ఇక్కడ ఉన్నాయి. నిపుణుల ఆధ్వర్యంలో వీటికి ఆరోగ్య పరీక్షలు జరుపుతున్నారు. ఈ వృద్ధాశ్రమంలో 6 గదులు ఉన్నాయి. జాగిలాల కోసం.. పరుపులు, కూలర్లు, ఫ్యాన్లు కూడా ఉన్నాయి. వీటిని నిరంతరం పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జాగిలాలు సంగీతం వింటూ ఆనందంగా, ఉత్సాహంగా ఉండేందుకు.. మ్యూజిక్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chandrayaan-3: మూన్ మిషన్‌పై విక్రమ్ సారాభాయ్ వారసుని మాట..
Jailer: 566కోట్లు ఏంది సామి! హిస్టరీ క్రియేట్ చేసిన రజినీ
Bhagavanth Kesari: అప్పుడే 70కోట్లను తాకిన బిజినెస్.. పుంగి బజాయిస్తున్న కేసరి
Bobby: ‘మీకేంట్రా నొప్పి’ చిరు హేటర్స్‌కు ఇచ్చిపడేసిన బాబీ
Renu Desai: అకీరాపై ట్రోల్స్.. రేణు దేశాయ్ సీరియస్
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

