ఉత్తర కొరియాలో కొత్త రూల్స్‌ !! నవ్వడం, షాపింగ్‌ చేయడం నిషేధం !! వీడియో

|

Dec 27, 2021 | 5:39 PM

నార్త్‌ కొరియా అంటేనే అందరికీ విచిత్ర చట్టాలు, కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరికలు గుర్తుకు వస్తుంటాయి. చాలా వరకు ఆ దేశ చట్టాలు, నిబంధనలు బయటకు పొక్కవు.

నార్త్‌ కొరియా అంటేనే అందరికీ విచిత్ర చట్టాలు, కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరికలు గుర్తుకు వస్తుంటాయి. చాలా వరకు ఆ దేశ చట్టాలు, నిబంధనలు బయటకు పొక్కవు. అంతా గుట్టుగా ఉంటుంది. కానీ, వెలికి వచ్చిన రూల్స్ మాత్రం విస్తూపోయేలా ఉంటాయి. తాజాగా, మరోసారి అలాంటి నిబంధనలే వెలుగులోకి వచ్చాయి. దేశ ప్రజలు 10 రోజుల పాటు నవ్వడం, మద్యం సేవించడం, షాపింగ్ చేయడంపై ఉత్తరకొరియా నిషేధం విధించింది. దేశ మాజీ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఇల్ 10వ వర్ధంతి నేపథ్యంలో ఈ నిషేధాన్ని విధించారు. ఈ నిషేధాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని… ఎవరైనా ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన శిక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

RRR Pre Release Event: చెన్నైలో RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో

జర్నలిస్ట్‌ టెర్రరిస్ట్‌ల ఫ్లయింగ్‌ కిస్‌ !! నెట్టింట వీడియో వైరల్‌

కిచెన్‌లో సీక్రెట్ డోర్ !! అందులోకి వెళ్లగానే మరో ప్రపంచం !! వీడియో

బాత్రూమ్‌ గోడలో రూ.4.5కోట్లు !! ప్లంబర్‌ పంట పండింది !! వీడియో

News Watch: కృష్ణ- గోదావరి, బోర్డుల తీరుపై కేంద్రం గుస్సా… మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్