ఆవులు, గేదెల పేడ ఎత్తేందుకు సులువైన పద్ధతి !! వినూత్న యత్నం చేసిన వ్యక్తిపై నెటిజన్ల ప్రశంసలు !! వీడియో
ఆవులు, గేదెల పేడ ఎప్పటికప్పుడు తీసి, శుభ్రంగా ఉంచేందుకు యజమానులు ఇబ్బందులు పడుతుంటారు. రైతులకు ఇబ్బందులు తగ్గించేందుకు ఓ వ్యక్తి పేడ ఎత్తే యంత్రాన్ని తయారు చేశాడు..
ఆవులు, గేదెల పేడ ఎప్పటికప్పుడు తీసి, శుభ్రంగా ఉంచేందుకు యజమానులు ఇబ్బందులు పడుతుంటారు. రైతులకు ఇబ్బందులు తగ్గించేందుకు ఓ వ్యక్తి పేడ ఎత్తే యంత్రాన్ని తయారు చేశాడు..చేతులకు ఏ మాత్రం పేడ అంటకుండా, ముట్టకుండానే ఈజీగా పేడ లిఫ్ట్ చేస్తున్నాడు. టెక్నాలజీ ఎంతగానో తెలిసిన వ్యక్తులు చేసినట్లుగా ఇతను చేసిన ట్రిక్ చూసి స్థానికులతో పాటు నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు..సోషల్ మీడియా వేదికపై హల్‌చల్ చేస్తున్న ఈ యంత్రం ప్రజలకు ఎంతగానో నచ్చుతోంది..వీడియోపై కామెంట్ల వర్షం కుమ్మరిస్తున్నారు..లైకులు, షేర్లు చేస్తూ వీడియోను మరింత వైరల్ చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
RRR Pre Release Event: చెన్నైలో RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో
ఇషాంత్‌ను ఆటపట్టించిన కోహ్లీ !! సరదా సరదాగా టీమిండియా జర్నీ.. వీడియో
ఉత్తర కొరియాలో కొత్త రూల్స్ !! నవ్వడం, షాపింగ్ చేయడం నిషేధం !! వీడియో
జర్నలిస్ట్ టెర్రరిస్ట్‌ల ఫ్లయింగ్ కిస్ !! నెట్టింట వీడియో వైరల్
కిచెన్‌లో సీక్రెట్ డోర్ !! అందులోకి వెళ్లగానే మరో ప్రపంచం !! వీడియో