జర్నలిస్ట్ టెర్రరిస్ట్‌ల ఫ్లయింగ్ కిస్ !! నెట్టింట వీడియో వైరల్
పాకిస్థాన్ జర్నలిస్ట్, తాలిబన్ ప్రతినిధి ఫ్లయింగ్ కిస్‌లపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాలిబన్ ప్రతినిధి సుహైల్ షాహీన్‌తో, పాక్ జర్నలిస్ట్ ఫారూఖీ జమీల్ వీడియో కాల్‌లో మాట్లాడారు.
పాకిస్థాన్ జర్నలిస్ట్, తాలిబన్ ప్రతినిధి ఫ్లయింగ్ కిస్‌లపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాలిబన్ ప్రతినిధి సుహైల్ షాహీన్‌తో, పాక్ జర్నలిస్ట్ ఫారూఖీ జమీల్ వీడియో కాల్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా తాలిబన్ ప్రతినిధికి ఆయనకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు.. జర్నలిస్ట్ ఇచ్చిన కిస్‌కు రిటర్న్ కిస్ ఇస్తూ.. తాలిబన్ ప్రతినిధి సుహైల్ షాహీన్ కూడా ఫారూఖీ జమీల్‌కు రిటర్న్ ఫ్లయింగ్ కిచ్ ఇచ్చాడు. అలాగే తాను ఆఫ్ఘనిస్థాన్‌కు వస్తానని, తాలిబన్ ప్రభుత్వం విజయాలను కవర్ చేస్తానని పాక్ జర్నలిస్ట్ ఫారూఖీ ఆయనతో అన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
RRR Pre Release Event: చెన్నైలో RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో
కిచెన్‌లో సీక్రెట్ డోర్ !! అందులోకి వెళ్లగానే మరో ప్రపంచం !! వీడియో
బాత్రూమ్ గోడలో రూ.4.5కోట్లు !! ప్లంబర్ పంట పండింది !! వీడియో
Vangaveeti Radha: నన్ను చంపడానికి రెక్కీ.. వంగవీటి రాధా సంచలన ఆరోపణలు.. లైవ్ వీడియో