RRR Pre Release Event: RRR ప్రీ-రిలీజ్ ఈవెంట్.. పోటెత్తిన అభిమానులు.. (లైవ్ వీడియో)

దక్షిణాది మెగా మల్టీస్టారర్ మూవీ.. మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలకు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీబిజీగా గడుపుతోంది.

RRR Pre Release Event: RRR ప్రీ-రిలీజ్ ఈవెంట్.. పోటెత్తిన అభిమానులు.. (లైవ్ వీడియో)

| Edited By: Ravi Kiran

Updated on: Dec 27, 2021 | 7:17 PM

Follow us