కిచెన్‌లో సీక్రెట్ డోర్ !! అందులోకి వెళ్లగానే మరో ప్రపంచం !! వీడియో
సాధారణంగా ఇల్లు మారినప్పుడు ఆ ప్రాంతాన్ని, ఆ ఇంటిని, ఆ చట్టుపక్కల అంతా ఎంతో పరిశీలించి అందులోకి ప్రవేశిస్తారు. అలా ఇల్లు మారిన ఓ మహిళకు విచిత్ర సంఘటన ఎదురైంది.
సాధారణంగా ఇల్లు మారినప్పుడు ఆ ప్రాంతాన్ని, ఆ ఇంటిని, ఆ చట్టుపక్కల అంతా ఎంతో పరిశీలించి అందులోకి ప్రవేశిస్తారు. అలా ఇల్లు మారిన ఓ మహిళకు విచిత్ర సంఘటన ఎదురైంది. ఈ మహిళ.. ఇటీవల తన కొత్త ఇంటికి షిఫ్ట్ అయింది. ఇక ఆ ఇంటిలోని కిచెన్‌లో ఓ సీక్రెట్ డోర్ ఉందని గుర్తించింది. అయితే ఆ డోర్ వెనుక ఏముందో తెలుసుకుందామని ఓపెన్ చేసి లోపలికి వెళ్లింది. అంతే ఆమెకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. లోపలికి వెళ్లగానే ఆ మహిళకు మరో ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లుగా అనిపించిందట. ఆ మరో ప్రపంచం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాకు చెందిన ఓ మహిళ తన ఇంటికి సంబంధించిన వివరాలు చెబుతూ.. తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. తనకు విసుగ్గా అనిపించినప్పుడల్లా అక్కడికి వెళ్తానని ఆమె తెలిపింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
RRR Pre Release Event: చెన్నైలో RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో
బాత్రూమ్ గోడలో రూ.4.5కోట్లు !! ప్లంబర్ పంట పండింది !! వీడియో
Omicron: న్యూ ఇయర్ పై మళ్లీ కరోనా ఎఫెక్ట్.. లైవ్ వీడియో
Vangaveeti Radha: నన్ను చంపడానికి రెక్కీ.. వంగవీటి రాధా సంచలన ఆరోపణలు.. లైవ్ వీడియో
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి

