News Watch Live: పేలిపోయిన టైటాన్ సబ్ మెర్సిబుల్.. ఐదుగురు మృతి.వీక్షించండి న్యూస్ వాచ్.

News Watch Live: పేలిపోయిన టైటాన్ సబ్ మెర్సిబుల్.. ఐదుగురు మృతి.వీక్షించండి న్యూస్ వాచ్.

Anil kumar poka

|

Updated on: Jun 23, 2023 | 8:19 AM

టైటానిక్‌ షిప్.. ఈ పేరు తెలియని వాళ్లే ఉండరు. మొదటి ప్రయాణంతోనే ప్రమాదానికి గురై సముద్రంలో మునిగిపోయిన అత్యంత పెద్దదైన , విలాసవంతమైన నౌక. ఆ సంఘటన 1912 ఏప్రిల్‌ 15 జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా 1500 పైగా ప్రాణాలు కోల్పోయారు.

టైటానిక్‌ షిప్.. ఈ పేరు తెలియని వాళ్లే ఉండరు. మొదటి ప్రయాణంతోనే ప్రమాదానికి గురై సముద్రంలో మునిగిపోయిన అత్యంత పెద్దదైన , విలాసవంతమైన నౌక. ఆ సంఘటన 1912 ఏప్రిల్‌ 15 జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా 1500 పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఓడ యొక్క శిథిలాలను కనిపెట్టడానికే 72 సంవత్సరాలకు పైగా సమయం పట్టింది. ఆ నౌక శిథిలాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడాలని చాలా మందిలో ఆసక్తి ఉంటుంది. వారికోసం ఓషన్‌ గేట్‌ అనే సంస్థ టూరిజం ప్రారంభించింది. సబ్‌మెరైన్ ద్వారా.. యాత్రికులను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!