Duck Funny Video: ఈ బాతు యాక్టింగ్‌కు నెటిజన్స్ షాక్.! ఈ లెవల్ యాక్టింగ్ కు ఆస్కార్ కూడా తక్కువే అంటున్నారు..(వీడియో)
ఓ బాతు.. కుక్క వద్ద నటించిన తీరుకు ఫిదా అవుతున్నారు నెటిజన్స్. కుక్క దాడి చేయాలని భావించి, బాతు వద్దకు వచ్చింది. ఇక ఇది గమనించిన బాతు.. చనిపోయిన్నట్లు.. ఆస్కార్ లెవల్‌ల్లో నటించింది. బాతు ఏమాత్రం కదలకుండా ఉండటంతో నిజంగానే
ఓ బాతు.. కుక్క వద్ద నటించిన తీరుకు ఫిదా అవుతున్నారు నెటిజన్స్. కుక్క దాడి చేయాలని భావించి, బాతు వద్దకు వచ్చింది. ఇక ఇది గమనించిన బాతు.. చనిపోయిన్నట్లు.. ఆస్కార్ లెవల్‌ల్లో నటించింది. బాతు ఏమాత్రం కదలకుండా ఉండటంతో నిజంగానే అది చనిపోయి ఉంటుందనుకుంది ఆ కుక్క. బాతు చనిపోయిందని భావించిన కుక్క అక్కడి నుంచి వెళ్లిపోయింది. కుక్క అలా వెళ్లిందో లేదో ఆ బాతు వెంటనే లేచి బ్రతుకు జీవుడా అంటూ పరుగు లంకించుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..
Alia Bhatt: చీరకట్టులో సీతమ్మ.. అమ్మడి అందాలు అదుర్స్.. అలియా లేటెస్ట్ ఫోటోస్..
Anasuya Bharadwaj: రంగమ్మ అత్తలో మరో కోణం.. బట్టబయలు అవుతున్న అనసూయ నటవిశ్వరూపం.. (ఫొటోస్)
anupama parameswaran: చూసిన తనివి తీరని చీరకట్టులో అనుపమ అందాల ఒంపు సొంపులు..(ఫొటోస్)