ఇంత చిన్న వయసులో ఎంత ట్యాలెంటో.. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కట్టిపడేస్తున్న చిన్నారి
మీకు తెలుసా.. ఇరవై ఏళ్లుగా ఓ పురుషుడు పీరియడ్స్‌తో బాధపడుతున్నాడు. ఈ వింత ఘటన చైనాలో వెలుగు చూసింది. మూత్రంలో రక్తం ఎక్కువగా పోతుండటం, ఆసమయంలో విపరీతమైన కడుపునొప్పి రావడంతో ఆ వ్యక్తి వైద్యుడిని కలిసాడు.
మీకు తెలుసా.. ఇరవై ఏళ్లుగా ఓ పురుషుడు పీరియడ్స్‌తో బాధపడుతున్నాడు. ఈ వింత ఘటన చైనాలో వెలుగు చూసింది. మూత్రంలో రక్తం ఎక్కువగా పోతుండటం, ఆసమయంలో విపరీతమైన కడుపునొప్పి రావడంతో ఆ వ్యక్తి వైద్యుడిని కలిసాడు. అతడిని పరీక్షించిన వైద్యులు షాక్ తిన్నాడు. అతనికి గర్భాశయం ఉన్నట్లు వైద్యులు తేల్చారు. నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌కు చెందిన ఓ వ్యక్తి కి 20 ఏళ్లుగా మూత్రంలో రక్తం వస్తుండటంతో ఆపరేషన్ చేయించుకున్నాడు. అయినా అతడికి మూత్రంలో రక్తంతోపాటు పొత్తికడుపు నొప్పి కూడా రావడం మొదలైంది. వైద్యులు అతడికి స్కానింగ్ తీయగా, షాకింగ్ విషయం బయటపడింది. అతడికి గర్భాశయం, అండాశయాలతో సహా స్త్రీ పునరుత్పత్తి అవయవాలు ఉన్నాయని తేలింది. అలాగే, పురుష సెక్స్‌హార్మోన్లు ఆండ్రోజెన్ స్థాయిలు సగటు కంటే తక్కువగా ఉన్నాయని గుర్తించారు. స్ర్తీ సెక్స్‌హార్మోన్లు, అండాశయ కార్యకలాపాల స్థాయిలు ఆరోగ్యకరంగా ఉన్నట్లు కనుగొన్నారు. అతడి మూత్రంలో రక్తం, కడుపునొప్పి అనేది రుతుక్రమం వల్ల వచ్చిందే అని తేల్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘సుడిగాలి సుధీర్‌ను జబర్దస్త్‌లో అవమానం’ అసలు విషయం చెప్పిన ఆది
Rana Daggubati: హీరో రానాకు కోర్టు నోటీసులు.. దేని గురించి అంటే ??
Krithi Shetty: ఆ స్టార్ హీరోకు పడిపోయా.. అందరికీ షాకిచ్చిన కృతి షెట్టి
టాలీవుడ్‌లో బొక్కబోర్లా పడ్డ ఈ చిన్నది.. బాలీవుడ్‌లో మాత్రం ఆ విషయంలో పాపే టాప్
Alekhya Harika: ‘పొట్టిదే కాని ఆ విషయంలో మాత్రం చాలా గట్టిదిరోయ్’
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

