Navaratri 2021: దుర్గమ్మ మండపంగా దుబాయ్ బుర్జ్ ఖలీఫా టవర్.! వీడియో
దసరా సందడి దేశవ్యాప్తంగా మొదలైంది. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో.. దుర్గామాత విగ్రహాలను వివిధ రూపాల్లో అలంకరణ చేసి పూజలను చేస్తున్నారు.
దసరా సందడి దేశవ్యాప్తంగా మొదలైంది. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో.. దుర్గామాత విగ్రహాలను వివిధ రూపాల్లో అలంకరణ చేసి పూజలను చేస్తున్నారు. ఇటు కోల్‌కతా ప్రజలు కూడా ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా అమ్మవారికి వినూత్నమైన కొత్త థీమ్‌తో మండపం నిర్మించారు. కోల్‌కతాలోని శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్‌లో దుబాయ్ బుర్జ్ ఖలీఫా ప్రతిబింబించేలా ఒక ప్రత్యేకమైన పండల్‌ను నిర్మించారు. దుబాయ్ బుర్జ్ ఖలీఫా థీమ్ ఆధారంగా క్లబ్ లేక్-టౌన్‌లో 145 అడుగుల పండల్‌ని రూపొందించారు. ప్రతి సంవత్సరం, తాము ఐకానిక్ భవనాల ప్రతిరూపంలో మండపాలను నిర్మిస్తామని శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్ ప్రెసిడెంట్ సుజిత్ బోస్ తెలిపారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఎలుకను చూసి భయంతో పరుగులు తీసిన పిల్లి.. ఎలుకపై నెటిజన్ల ప్రశంసలు.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos