Covid-19 Vaccine: అక్కడ వ్యాక్సిన్ వేసుకుంటే.. వాషింగ్ మెషిన్ గిఫ్ట్‌గా ఇస్తారట.. వీడియో
కరోనా వైరస్ థర్డ్ వేవ్ ముంచుకొచ్చే ప్రమాదముందని, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా వైద్య సిబ్బంది హెచ్చరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేశాయి.
కరోనా వైరస్ థర్డ్ వేవ్ ముంచుకొచ్చే ప్రమాదముందని, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా వైద్య సిబ్బంది హెచ్చరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేశాయి. కరోనా వ్యాక్సిన్ వేయించుకొనేందుకు ప్రజలను చైతన్య వంతులను చేస్తూ.. ప్రభుత్వం , అధికారులు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో టీకా వేయించుకున్నవారికి బహుమతులను అందజేస్తూ ప్రోత్సహిస్తున్నారు. తాజాగా కరోనా వ్యాక్సిన్ వేయించుకొనేలా వినూత్న ప్రచారం చేస్తున్నారు. మెగా వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహిస్తూ.. టీకా తీసుకున్నవారి పేర్లు, క్యాంపు కు జనాన్ని తీసుకొచ్చిన వాలంటీర్ల పేర్లు డ్రా తీసి.. లక్కీ పర్సన్ కు వాషింగ్ మెషిన్, గ్రైండర్ వంటి వస్తువులను గిఫ్ట్ గా ఇవ్వనున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Navaratri 2021: దుర్గమ్మ మండపంగా దుబాయ్ బుర్జ్ ఖలీఫా టవర్.! వీడియో
Viral Video: ఎలుకను చూసి భయంతో పరుగులు తీసిన పిల్లి.. ఎలుకపై నెటిజన్ల ప్రశంసలు.. వీడియో
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

