Viral Video: ఎలుకను చూసి భయంతో పరుగులు తీసిన పిల్లి.. ఎలుకపై నెటిజన్ల ప్రశంసలు.. వీడియో
సాధారణంగా ఎలుక కనపడితే పిల్లి ఏం చేస్తుంది…? అసలు ఎలుక పిల్లి ని చూస్తే ఉంటుందా…? ప్రాణ భయంతో పరుగులు తీస్తుంది. పిల్లి వదులుతుందా…? కలుగులో దూరి అయినా సరే ఎలుక కోసం ఎదురు చూస్తుంది.
సాధారణంగా ఎలుక కనపడితే పిల్లి ఏం చేస్తుంది…? అసలు ఎలుక పిల్లి ని చూస్తే ఉంటుందా…? ప్రాణ భయంతో పరుగులు తీస్తుంది. పిల్లి వదులుతుందా…? కలుగులో దూరి అయినా సరే ఎలుక కోసం ఎదురు చూస్తుంది. దాన్ని ఎలాగైనా లాగించేసాయాలని భావిస్తుంది. ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా సరే ఎలుక పిల్లిని తింటుంది. అన్ని చోట్లా జరిగేది ఇదే. కాని ఒక పిల్లి ఎలుకని చూసి భయపడుతుంది. ఛీ కాదు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతుంది. ఏంటి నమ్మరా…? అయితే, ఈ వీడియో చూడండి… ఒక పిల్లి ఆహారం ఒక గిన్నెలో ఉంటే దాన్ని తింటూ ఉండగా వచ్చిన ఎలుక పిల్లిని బెదిరించి ఆహారం తింటుంది. పిల్లి ఎం చేయలేక వెనుతిరిగి వెళ్ళిపోవడం అందరినీ అవాక్కయ్యేల చేస్తోంది…
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: అరెస్ట్ చేయడానికి వచ్చిన ఖాకీలకే చుక్కలు చూపించాడు.. మ్యాటర్ తెలిస్తే పొట్ట చెక్కలే.. వీడియో
Viral Birthday : వామ్మో ఇవేం బర్త్ డే వేడుకలు.. ఏకంగా 550 కేకులు కట్ చేశాడు.. వైరలైన వీడియో..
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

