AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరుడు చేసిన చిలిపి దొంగతనం.. చిర్రెత్తిపోయిన వధువు ఏం చేసిందో తెలుసా ??

వరుడు చేసిన చిలిపి దొంగతనం.. చిర్రెత్తిపోయిన వధువు ఏం చేసిందో తెలుసా ??

Phani CH
|

Updated on: Jun 22, 2022 | 9:10 AM

Share

ఈ మధ్య కాలంలో పెళ్లిలో వధువరులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఫన్నీ పనులతో ప్రతి ఒక్కరిని ఒకింత షాక్‌కు అలాగే ఫన్‌ క్రియేట్‌ చేస్తుంటారు.

ఈ మధ్య కాలంలో పెళ్లిలో వధువరులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఫన్నీ పనులతో ప్రతి ఒక్కరిని ఒకింత షాక్‌కు అలాగే ఫన్‌ క్రియేట్‌ చేస్తుంటారు. ఇక తాజాగా పెళ్లి తతంగం అంతా ముగిసిన తర్వాత ఓ టేబుల్‌పై భోజనం చేసేందుకు కూర్చుకున్నారు వధువరులు ఇద్దరూ. అయితే ఇంతలోనే వరుడు ఓ చిలిపి దొంగతనం చేశాడు. పెళ్లికూతురు కాస్త వాగుడు కాయ్‌లా ఉంది..ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది..ఇదే అదునుగా చూసుకున్న ఆ పెళ్లికొడుకు ఓ చిలిపి పనిచేశాడు. ఆ పెళ్లి కూతురు తింటున్న విస్తరాకులోంచి ఓ పాపడ్‌ దొంగిలించాడు. అటు ఇటు చూసిన వధువు ఒక్కసారిగా బిత్తరపోతుంది. తన ప్లేట్‌లో ఉన్న పాపడ్‌ కనిపించకపోవడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌ అయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రక్తపింజర పామును మింగేసిన నాగుపాము !! వైజాగ్‌లో హడలెత్తించిన ఘటన

నాడు యాంకర్‌గా.. నేడు రోడ్లపై స్నాక్స్‌ అమ్ముకుంటూ !!

కాసేపట్లో పెళ్లి పెట్టుకొని.. ఆ పెళ్లికూతురు ఏంచేసిందో తెలుసా ??

కారులో వెళ్తున్న వ్యక్తి !! సడన్‌గా ఎలుగుబంటి ఎదురై.. ??

Published on: Jun 22, 2022 09:10 AM