బీటెక్‌ చదివిన ఈ యువకులు డోలు పట్టారు.. ఎందుకంటే ??

|

Aug 14, 2023 | 9:06 PM

నేటి కాలంలో కాసులు కురిపిస్తున్న ఆధునిక కంప్యూటర్ ఎడ్యుకేషన్ పునాదులపై యువత తమ భవిష్యత్తును నిర్మించుకుంటున్నారు. కానీ నల్లగొండ జిల్లా చిట్యాల మండలం తాళ్లవెల్లంలకు చెందిన మాలిగ ప్రవీణ్‌, నర్రి భూపతి అనే ఇద్దరు యువకులు భిన్నంగా ఆలోచించారు. బీటెక్‌ చదువుకున్న ఈ ఇద్దరు చిన్నప్పటి నుంచి గ్రామీణ జానపదాలు, ఒగ్గు కథలు, వింటూ పెరిగారు. గ్రామీణ వాతావరణం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు వారిని కళాకారులుగా తీర్చిదిద్దాయి.

నేటి కాలంలో కాసులు కురిపిస్తున్న ఆధునిక కంప్యూటర్ ఎడ్యుకేషన్ పునాదులపై యువత తమ భవిష్యత్తును నిర్మించుకుంటున్నారు. కానీ నల్లగొండ జిల్లా చిట్యాల మండలం తాళ్లవెల్లంలకు చెందిన మాలిగ ప్రవీణ్‌, నర్రి భూపతి అనే ఇద్దరు యువకులు భిన్నంగా ఆలోచించారు. బీటెక్‌ చదువుకున్న ఈ ఇద్దరు చిన్నప్పటి నుంచి గ్రామీణ జానపదాలు, ఒగ్గు కథలు, వింటూ పెరిగారు. గ్రామీణ వాతావరణం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు వారిని కళాకారులుగా తీర్చిదిద్దాయి. అందరి మాదిరిగానే ప్రవీణ్ కూడా 2020లో బీటెక్‌ పూర్తి చేయగా, భూపతి ఈ ఏడాది బీటెక్‌ పూర్తి చేశాడు. ఈ యువకులు చిన్నప్పటి నుంచే తమ కుటుంబ సభ్యుల ఒగ్గు కథల బృందం వెంట ఒగ్గు కథలు చెప్పే కార్యక్రమాలకు వెళ్లి తాళాలు, డోలు వాయించడం నేర్చుకున్నారు. సెలవుదినాల్లో కూడా వారి వెంట కార్యక్రమాలకు వెళ్లేవారు. అలా ఒగ్గు కళారంగం పట్ల వీరికి ఆసక్తి పెరిగింది. కొన్ని చోట్ల ప్రైవేట్ ఉద్యోగాలు చేసినా.. ఆర్థికంగా సంతృప్తి కలగలేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోబోలా మారిన బీఎండబ్ల్యూ కారు !! టర్కిష్ కంపెనీ వినూత్న ఆవిష్కరణ

రెస్టారెంట్‌కు వెళ్లి శాండ్‌విచ్‌ తింటున్నారా.. జాగ్రత్త !!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కెటిల్.. అంబానీ అయినా ఈ టీ పాట్ కొనడం కష్టమేమో !!

విమానంలో చిన్నారి ఫస్ట్ బ‌ర్త్‌డే .. పాప త‌ల్లితండ్రుల‌కు సంస్థ స్వీట్ స‌ర్‌ప్రైజ్‌ !!

వావ్ .. నేచురల్‌ వాష్ బేషిన్.. ఐడియా అద్దిరిపోలా !!