Puri Jagannath Temple : పూరీ జగన్నాథుడి సంపద ఎంత..? రహస్య గదిని తెరిచేందుకు ఎంత ట్రై చేసిన విఫలమే..

|

May 01, 2023 | 1:12 PM

అప్పుడు అనంత పద్మనాభుడు.. ఇప్పుడు పూరీ జగన్నాథుడు..అక్కడ నేలమాళిగలు.. ఇక్కడ రత్న భాండాగారాలు.. అక్కడ వెలకట్టలేని సంపద.. ఇక్కడ ఎంతుందో చెప్పలేకపోయిన అపార ఐశ్వర్యం.. పద్మనాభుడి చెంత ఆరో గదికి నాగబంధం.. పూరీ జగన్నాథుడి చెంత తెరుచుకోని రహస్య గది..

అప్పుడు అనంత పద్మనాభుడు.. ఇప్పుడు పూరీ జగన్నాథుడు..అక్కడ నేలమాళిగలు.. ఇక్కడ రత్న భాండాగారాలు.. అక్కడ వెలకట్టలేని సంపద.. ఇక్కడ ఎంతుందో చెప్పలేకపోయిన అపార ఐశ్వర్యం.. పద్మనాభుడి చెంత ఆరో గదికి నాగబంధం.. పూరీ జగన్నాథుడి చెంత తెరుచుకోని రహస్య గది.. కారణాలు ఏవైనా.. ప్రాంతాలు వేరైనా.. తీర ప్రాంతాల్లో వెలసిన ఈ.. ఇల వైకుంఠాల నిధులు, నిక్షేపాల గురించి ఎప్పుడూ ఆసక్తికరమే.. ఎప్పుడూ చర్చనీయాంశమే.. నకిలీ తాళాలతో రహస్య గది తెరవాలని విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో..ఈ కేసు సుప్రీంకోర్టు కాసేపట్లో విచారణ జరపనుంది.. కోర్టు ఏం చెబుతుందోనని అటు రాజకీయ పార్టీలు..ఇటు జగన్నాధుడి భక్తులు ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఆ రహస్య గదిలో ఏముంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!